🎉 The Biggest InterLink Event Ever - 4M Human Node Is LIVE!
InterLink is celebrating 4 million real users worldwide! Collect letters and win total rewards 100,000 USDT. Each spin gives a random letter. Combine them to form words and unlock rewards:
🧩 INTER → 5 USDT
🧩 INTERLINK → 50 USDT
🧩 INTERLINKLABS → 1,000 USDT
🧩 INTERLINKLABSITLX → 10,000 USDT
💰 USDT rewards go directly to your linked wallet.
📅 Event Duration: November 9 –23 (UTC 23:59)
Join Now: https://t.co/z5Ich2QnNQ
Let’s celebrate the power of the Human Network.
#InterLink #4MHumanNodeCelebration
🚨 వాహనదారులకు సూచన
జీవితం విలువైనది ప్రతి చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని దూరం చేస్తుంది.
వర్షాకాలంలో ప్రతీ చూపు చాలా విలువైనది. సైడ్ మిరర్ మీద నీరు చేరితే ప్రమాదం దగ్గరికి వస్తుంది. ఈ చిన్న ట్రిక్ పాటించండి మీ చూపు స్పష్టంగా ఉంటుంది.
#RainySeason#SafeDriveSaveLife
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఈ వీడియోలో చూస్తే అది నిజం అనిపిస్తోంది.
తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన వయస్సులో అభం శుభం తెలియని ఆ పసి మనసు, కనీసం మాటలు కూడా సరిగ్గా రాని వయస్సులో తల్లి డోలు వాయిస్తుంటే ఆ పసి పిల్లవాడు చేస్తున్న విన్యాసాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
సమర్థ పాలనతో సంక్షేమాభివృద్ధి..!
తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరుగదుఅశాంతి ప్రబలుతుందన్న విష ప్రచారాలను కేసీఆర్ గారు తన సమర్థ పాలనతో తిప్పికొట్టారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర అనేక పథకాలను అమలు చేసి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషిచేశారుబీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్య సౌకర్యాలు పెరిగాయి. వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో ఉపాధి, ఉత్పాదకత పెరిగింది. రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచి దేశానికి ఆదర్శమైంది.
#KCROnceAgain #KCRMarkGovernanace