@SivaBhooka97 Vadiki vachindi aa BGM okate,kavalante songs place lo BGM kottamnu kodathdu.ayena meeku kavalisindi kuda ade ga andhuke ga vaani baga leparu Thamaaaaanu ani.enjoy it
@saahooooooo కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు తమ మ్యూజిక్‌తో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తారు.
“కాని ఆ బాండోడు మాత్రం ఇప్పటికే ట్రెండ్‌లో ఉన్న మ్యూజిక్‌ను మళ్లీ ట్రెండ్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు.”
@DSPmusic_slave@SivaBhooka97 Nuve cheppedi nijame Mama.
Anirud gadi Upcoming projects list chudu
Ar rehama upcoming projects chusava.?
Mari DSP Upcoming projects list ?
Nenu cheppalnukunadi adi.
😔😔. Anyway I always love DSP ❤️
@DSPmusic_slave@SivaBhooka97 Dsp anna Asalu em chesthunaru enni years ayyendi anna oka big movies banger albums vini asalu em movies chesthunaro kuda artham kavatle.😔
@ThisIsDSP@nagashwin7 Sing Geetham సినిమా గురించి దేవి శ్రీ ప్రసాద్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తుంటే చాలా సంతోషం గా ఉంది.మీ సంగీత ప్రస్థానం ఇంకా చాలా గొప్పగా సాగాలి అని కోరుకుంటున్నాను Sir.@ThisIsDSP .
Legendary Singitham Srinivas sir and Great Nagashwin sir.