"ఆంపుటేషన్ ఫ్రీ తెలంగాణ" నినాదంతో ప్రజల్లో మధుమేహం దుష్ఫలితాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు ���ేసిన వాకథాన్ ని ప్రారంభించడం, "డాక్టర్ వూండ్" అనువర్తనాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోంది. దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోగల��. దానితో పాటుగా, మన శరీరంలోని మార్పులు పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా మధుమేహం ఉన్నవారు కూడా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం సాధ్యమౌతుంది. ముఖ్యంగా యువత ఉదయాన్నే నిద్రలేయడం, శారీరక వ్యాయామం చేయడం, ఇష్టమైన ఆటపాటలను ఎంచుకుని సాధ��� చేయడం ద్వారా ఆరోగ్యకరమైన భారతాన్ని నిర్మించవచ్చు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
Attended HDFC’s Annual Blood Donation campaign which is a commendable initiative towards helping those in dire need of blood in hospitals. It is an effort worthy of emulation by other organisations because of the need to bridge the gap between requirement and availability which can only be done by increasing voluntary donations.
I am delighted to see so many people who trained in departments I started in India, do so well. @VarenyamVasc@NarendranadhM@DrBhavinRam1 from Narayana Hospitals n @DrKCVascular from MSRamaiah Medical College. So satisfying to know the future of 🇮🇳 vascular surgery is bright!
To all those who’ve been seeking medicines for Black Fungus/Mucormycosis, please send an email to [email protected] and [email protected] in the format given below 👇
You can also send the same via Twitter to @DMETELANGANA with a copy to @KTRoffice so we can follow up
Covid 19 needs to be taken very seriously. But it is also a disease that can be beaten with good care and a positive frame of mind. Your will power is your biggest weapon in this fight. Stay strong. Do not panic.
Wear a mask. Stay at home.