for the next 6 months:
1. Disappear
2. Learn skills
3. Open businesses
4. Build a home gym
5. Become unrecognizable
If you're a man aged 18-35, OPEN THIS...
April 2, 2011 — the night we did it for a billion people… and for one man who carried Indian cricket on his shoulders for over two decades.
That World Cup wasn’t just a win. It was a thank you to a legend. We grew up watching @sachin_rt . That night, we played to give him the moment he deserved.
14 years later, the memory of India’s win still gives me goosebumps. A night we’ll never forget. 🇮🇳 🏆
@BCCI
#throwback #WC2011
త్యాగానికి ప్రతీకైన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని
ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ...
ముస్లిం సోదర,సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు🐐🕌
#Bakrid#Bakridmubarak
ఓటు మన హక్కు,బాధ్యతగా వినియోగించుకోండి…🙏
2024 సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మా స్వగ్రామమైన శింగనమల నియోజకవర్గం,బుక్కరాయసముద్రం మండలంలోని సిద్దరాంపురం గ్రా���ంలో నా సోదరి బండారు కిన్నెర శ్రీ తో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
#VoteForBetterFuture
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీధుల్లోకి వచ్చి జగన్ రెడ్డి తెచ్చిన "మీ భూములు కొట్టేసే చట్టం" కాపీలు తగలబెట్టాలని పిలుపిచ్చిన చంద్రబాబు గారు.
అంతే కాదు, అధికారంలోకి రాగానే ల్���ాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి, పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేసి, రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు అందిస్తాం అని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.
#మీ_ఇల్లు_మీది_కాదు #JaganLandGrabbingAct #JaruguJagan
#BabuForAP #PrajaGalam #TDPJSPBJPWinning #MyVoteForBabu #ChandraBabu #BabunuMalliRappidham #AndhraPradesh