సోమవారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను అక్రమ అరెస్టు చేసిన సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి అధికారులతో మాట్లాడి రిమాండ్ కు తరలించకుండా స్టేషన్ బెయిల్ ఇప్పించిన తరువాత నాకు మనోధర్యాన్ని ఇచ్చిన @BRSparty రాష్ట్ర నాయకులు గౌరవనీయులు @RSPraveenSwaero సార్ గారికి ధ్యవాదములు🙏🙏
Mr. MAHAA Vamshi Krishna,
Please get ready to feel the full weight of law. No amount of your reconciliatory messages to me and others will absolve you of your criminal act.
We are deeply hurt.
Not because you have conducted a pugnacious poll to judge the character of my family innocent members, but also because of your utterly misogynistic and malicious propaganda on hapless minor victim of Pocso case and her voiceless mother.
Let me remind you that this is not the first time you transgressed the limits of decency and law.
Will you conduct such polls on the children of Revanth Reddy or Kishan Reddy or Owaisi or Chandra Babu Naidu???
You have no remorse. You are glorifying the abominable act of accused in this POCSO case even now in your rejoinder.
Honestly this society must get rid of despicable characters like you.
Not just me and my family, but all my well-wishers, swaeroes, and followers are hurt with your irresponsible posts, Mr Incorrigible.
Even Mr Sanjay and Mr Revanth won’t be able to save you this time.
Pack your bags. Godavari barrack in Chanchalguda Prison is getting ready for you.
చంచల్ గూడ జైలులో ఎంచక్కా చిప్పకూడు తింటూ నీ పాపానికి చింతిద్దువు కాని…
@CPCyberabad - Over to you SIR. A complaint has been filed in Narsingi Police Station today. Hope you will do justice. At least this time.
Please watch this news link for more info. 🙏🙏🙏
Mahaa News Channel Controversial Poll On RS Praveen Kumar || Mahaa News ... https://t.co/pb8DwJ8GRi via @YouTube
Jai Hind.
@PressCouncil_IN@ANI@PTI_News@ians_india@IndianExpress@thenewsminute@thulasichandu1@TelanganaToday@the_hindu@TelanganaCOPs@TelanganaDGP@KTRBRS
#BanMahaaNews
#MahaaNewsQuitTelangana
సత్యమేవ జయతే సంజయ్ గారు.
లొంగుబాటైనా అరెస్ట్ అయినా తెలంగాణ సమాజం యావత్తూ బెదిరింపులకు బెదరకుండా, ప్రధాన స్రవంతి మీడియా లా లొంగకుండా, వీరోచితంగా పోరాడబట్టే భగ్గీ అరెస్టు (సారీ) లొంగిపోయాడు. 😊
ఇది కేవలం ఆరంభం మాత్రమే.
మన ‘ఫ్రెండ్ రేవంత్ రెడ్డి’ గారి కనుసన్నల్లో జరగనున్న ఈ కేసు పురోగతిని తెలంగాణ సమాజం ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది. @BRSparty కూడా బాధితురాలికి న్యాయం జరిగే దాకా నిద్రపోదు. ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వదు.
రానున్న రోజుల్లో సిట్(SIT) వాళ్లు ఇంకా చాలా మందిని ఈ కేసు పరిశోధనలో వాంగ్మూలం ఇవ్వమని పిలుస్తారు. వాళ్లందరితో దయచేసి ఆంజనేయస్వామి మీద మరీ ఒట్టేసి నిజాలు మాత్రమే చెప్పించాల్సిన బాధ్యత కూడా హోంమంత్రి గా తమరే తీసుకోవాలి.
అమ్మ గారు పూర్తిగా కోలుకున్నారని తలుస్తాను. 🙏🙏🙏
జై భీం. జై తెలంగాణ. జై హింద్.
🇮🇳🫡
#TelanganaPocsoCase
హనీ ట్రాప్ కాదు- రేవంత్ ట్రాప్:
బండి సాయి భగీరథ్ ను కాపాడుతున్నది మీరు కాదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? తొమ్మిది రోజుల తరువాత సోదాల డ్రామాలు?
నిందితుడు ఎక్కడ ఉన్నారన్నది కేవలం ముఖ్యమంత్రికి -హోంమంత్రి కి మాత్రమే తెలుసు.ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికే సమాచారం ఇస్తారు.
అందుకే బండి సంజయ్ ని బతిమాలుకోవడం మానేసి, వెంటనే నిందితున్ని అరెస్ట్ చేయండి.
నిందితుని తరపు న్యాయవాదికి అవకాశం ఇవ్వకుండా,సిట్ లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని కూడా చేర్చండి.
18 గం.ల రివ్యూ చేస్తున్నానని చెప్పుకునే మీరు, ముఖ్యమంత్రి నిన్న చెప్పినవన్నీ అబద్దాలే.
కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బండి సాయి భగీరథ్ ‘కాదని’ మీకు తెలియదా? ఇది మీ సలహా ప్రకారమే జరగలేదా?
మంత్రి సీతక్క గారు బాధిత అమ్మాయిపై దుష్ప్రచారం జరగకుండా కాపాడాల్సిన,అశ్లీల వీడియోలు,ఫోటోలు బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే. అది ఎందుకు నిర్వహించలేదో చెప్పండి.
రేవంత్ రెడ్డి గారు, మీరు బాధితుల పక్షాన నిలబడనంత కాలం మేం మళ్లీ మళ్లీ పేదల తరపున మాట్లాడుతూనే ఉంటం.
జై తెలంగాణ.
#TelanganaPocsoCase
#ArrestBandiBaggey
@TelanganaDGP@TelanganaCMO@KTRBRS@revanth_anumula
మీ చీకటి కొట్టాలకు నిప్పులంటుకుంటున్నాయ్
మా ఊపిరి తిత్తులతో ఊది ఊది మండిస్తాం ✊
మైనర్ బాలికకు న్యాయం జరగాలని, పోక్సో కేసు నిందితున్ని అరెస్టు చేయాలని తెలంగాణ రోడ్డెక్కింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పడకేసింది.
@Amangal today.
బండి సాయి భగీరత్ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమనగల్ మున్సిపల్ పట్టణంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న
@BRSparty రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - @RSPraveenSwaero సార్ గారు,
రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ -ఉప్పల వెంకటేష్ అన్న గారు మరియు నాయకులు మహిళాలు
అసౌక్యరంగ ఉన్న కల్వకుర్తి ప్రభుత్వ గిరిజన మహిళా ఆశ్రమ సందర్శన కార్యక్రమంలో భాగంగా @RSPraveenSwaero సార్,మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నగారితో మరియు BRS నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది.
@BRSparty@KTRBRS@KonathamDileep@ysathishreddy
వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులకు నమస్కరిస్తూ... జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు
#NationalDoctorsDay
మార్పు అంటే
పేర్లు, ఫేసులు మార్చడమా❓
ప్రగతి భవన్ → ప్రజా భవన్
రైతు బంధు → రైతు భరోసా
టీఎస్ → టీజీ
అన్నపూర్ణ (₹5 భోజనం) → ఇందిరా క్యాంటీన్
తెలంగాణ తల్లి రూపం మార్పు
తెలంగాణ లోగో మార్పు
పోలీస్ లోగో మార్పు
రవాణా శాఖా లోగో మార్పు
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తీవ్ర బాధాకరం. ఇది పార్టీకి తీరనిలోటు.
మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.
ఊరు పేరు లేని ఆన్లైన్ పత్రికలు..
మహిళలను కించపరచడం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పై తప్పుడు ప్రచారాలు,
ఆ ఆన్లైన్ పత్రికల స్క్రీన్షాట్స్ని అదే పనిగా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
పూర్తి ఆధారాలతో సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి చిల్లర ఆన్లైన్ పత్రికలను ఆపరేట్ చేస్తున్న ఆ పార్టీ నాయకులను పోలీస్ శాఖ గుర్తించి శిక్షించకపోతే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం..