మౌనం వీడుతారో లేదా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తారో ఉత్తమ్ దంపతులు తేల్చుకోవాలి...
- MRPS అధినేత ' పద్మశ్రీ ' మంద కృష్ణ మాదిగ
మునగాల మండల కేంద్రం - కోదాడ.
కర్ల రాజేష్ మరణానికి కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఉత్తమ్ దంపతులే కాపాడుతున్నారని అన్నారు.
కృతజ్ఞతలు -
నిన్న జనవరి 22 న నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు -ఉద్యమ నమస్కారాలు..🙏
సంఘ జీవనంలో సాధారణ మనుషులకు అసాధారణమైన విలువను కలిగించే సాంఘిక శక్తి , మహోన్నత శిల్పి 'పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి పాదాలకు వందనాలు ..
సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ BR గవాయ్ గారి మీద జరిగినదాడిని నిరసిస్తూ MRPS అధినేత మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున దళితుల ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది.
#CJIBRGavai#supremcourt#socialjustice#drbrambedhkar#ndtv
Happiest birthday to honorable Prime minister of India,My Big brother Shree Narendra Modi garu...
@narendramodi@PMOIndia
From :-
Padmashri Manda Krishna Madiga
@KrishnaMadigaM
ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక���టరేట్ డిగ్రీ పొందడం జరిగింది ,స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ డా. నారాయణన్ గారి చేతుల మీదుగా డాక్టరేట్ డిగ్రీ పొందడం జరిగింది.
చిట్యాల-నల్గొండ జిల్లా
చేయూత పెన్షన్ దారుల సన్నాహక సభ.
ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ మంద కృష్ణ మాదిగ గారు.
వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు, వృద్దులు వితంతువులతో పాటు మొత్తం చేయూత పెన్షన్లన్నీ 4వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ చిట్యాలలో బి.యన్.రెడ్డి ఫంక్షన్ హాల్లో సభ జరిగింది.
మిర్యాలగూడ
MRPS, VHPS అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం...
మిర్యాలగూడ నియోజకవర్గ MRPS MSP VHPS మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం ఆర్య సమాజ్ భవనంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల సంబయ్య మాదిగ అధ్యక్షతన జరిగింది.
నల్లగొండ జిల్లా..
చేయూత పెన్షన్ దారుల సన్నాహక సభ.
ఆగష్టు 13 న ఛలో హైదరాబాద్.
వికలాంగుల పెన్షన్ రూ 6000 కు పెంచాలని , వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికుల పెన్షన్ రూ 4000 కు పెంచాలని,పూర్తి స్థాయి కండరాల క్షీణత కలిగిన్ వారికి రూ 15000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్..
అడ్లూరు గ్రామం -
శాలి గౌర��రం మండలం
MRPS జెండా ఆవిష్కరణ కార్యక్రమం.
గౌ.శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న MRPS 31 వ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా శాలి గౌరారం మండలం అడ్లూరు గ్రామంలో MRPS జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది..
శాలిగౌరారం మండల కేంద్రం.
ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాలిగౌరారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వేడుకలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి కారుపాటి అంబేద్కర్ ,బట్ట శ్రీనివాస్ మాదిగ, చిన్న సైదులు మాదిగ నేతృత్వం వహించారు.
నల్గొండ మున్సిపాలిటీ - చర్లపల్లి వార్డు.
మాదిగ ప్రజలతో సమావేశం.
గౌ. మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో భాగంగా నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి వార్డు మాదిగ కులస్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
నాగార్జున సా���ర్.
నందికొండ మున్సిపాలిటీ
MRPS సమావేశం.
గౌ. మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో భాగంగా నాగార్జున సాగర్ లోని మాదిగ కులస్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
భీమనపల్లి గ్రామం - గుడిపల్లి మం���లం - నల్గొండ జిల్లా. మాదిగ ప్రజలతో సమావేశం
గౌ. మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో భాగంగా గుడిపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో మాదిగ కులస్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
మునుగోడు - MRPS మండల సదస్సు.
నూతన మండల కమిటీ ఎన్ని���.
శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న సంస్థాగత నిర్మాణాల్లో భాగంగా మునుగోడు మండల సదస్సు రేణుక ఎల్లమ్మ గార్డెన్ లో నిర్వహించడం జరిగింది.
ఈ సదస్సుకు నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్ మాదిగ గారు అధ్యక్షత వహించారు.