nuv entho mandini inspire chesthu ilaage arogyam tho undalani ni aasayalu sadinchali ani korukuntuna
You are something to me that i can express in words ❤️
కుప్పం లో చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరం, అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంబరాల కన్నా జీవితాలే ముఖ్యం.
చనిపోయిన జనసైనికుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతునం.@PawanKalyan గారు ఆ కుటుంబాలకు అండగా ఉంటానని చెపిన మాటలు వాళ్ళ తలితండ్రులకి ధైర్యాన్ని ఇస్తాయి అని అశిస్తునాం🙏
• Wishing A Very Happy Birthday Most Talented Actor & politician #PowerStar#Pawanakalyan Sir on behalf All #Karthi Anna Fans 💐
Life Time Happiness & Upcoming projects Mega Success ❤️
#HBDPawanKalyan