ఎవరి కాన్వాయ్ వెళ్తే కాలం కుడా ఆగి చూస్తుందో అతనే బాపు KCR
అందరికి ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకు మాత్రమే భక్తులు ఉంటారు...
అయన రోడ్డు ఎక్కితేనే ఎన్నో ఊర్లకు రోడ్లు వచ్చాయి...
ఆయన ఎండలో తిరిగితే ఎన్నో కుటుంబాలకు నీడ దొరికింది...
చేసిన సహాయాలు పెన్నుకు తప్ప మూడో కన్నుకు కుడా తెల్వదు...
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న బాలికకు అండగా నిలిచిన కేటీఆర్
6 సంవత్సరాల క్రితం ఎక్స్ వేదికగా సహాయం కోరుతూ వేసిన ట్వీట్ పై స్పందించి.. వారికి ఆర్ధిక సహాయం చేసి ఆపరేషన్ చేయించిన కేటీఆర్
కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన శరణ్య కుటుంబసభ్యులు
@BRSparty@KTRBRS
💥 కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలని కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన
💥 పంపులు ఆన్ చేయడానికి పంప్ హౌజ్‌లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ బృందం.. అడ్డుకున్న పోలీసులు
💥 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీతో ఫోన్లో మాట్లాడి, మండిపడ్డ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
💥 వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకుంటే లక్ష మంది రైతులతో పంప్ హౌజ్‌లను ముట్టడిస్తామని హెచ్చరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
@Koppulaeshwar1@vinodboianpalli@Vidyasagarrao_K@puttamadhu_1@Ravishankar_BRS@NDiwakarRao@korkantichander
ఫ్లైట్ మోడ్ సీఎం ✈️
పాలనను గాలికొదిలేసి గాలి మోటార్లలో రేవంత్ చక్కర్లు.
ఎక్కే విమానం, దిగే విమానం అంటూ.. దేశంలోనే అత్యంత అసమర్థ పాలన సాగిస్తున్న సీఎంగా అప్రతిష్ట మూటగట్టుకున్న రేవంత్.. కేవలం 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి వెళ్ళి మరొక్క పరమచెత్త రికార్డు సృష్టించాడు.
తెలంగాణను ఢిల్లీకి సామంత రాజ్యంలా మార్చి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ బాసుల దగ్గర తాకట్టు పెడుతున్న రేవంత్‌కు అధికారం నుండి ప్రజలు సెండ్ ఆఫ్ ఇచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
#CongressLootingTelangana
ఎండాకాలం నీళ్లు ఎట్లా ఉంటాయి, వానలు పడకపోతే నీళ్లు ఎట్లా వస్తాయి అని నా వీడియోల మీద తెగ మొరిగిన పకోడి గాళ్ళకు ఈ వీడియో అంకితం 🫵🔥
గుంపుమేస్త్రి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా,
ఎన్ని కమీషన్లు వేసినా బాపు @KCRBRSPresident గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం✊🥰
బేసిన్లు తెలియదు
బేసిక్సు తెలియదు
బనకచర్ల కట్టింది లేదు అనేది కూడా తెలియదు!
సరుకు లేదు, సబ్జెక్టు రాదు
అంత శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు
ఒకరు ముఖ్య మంత్రి, మరొకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇద్దరూ జాతిరత్నాలే
రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వీళ్ళ తెలివే ఇట్లా ఉంటే, వీళ్ళు ఎట్లా తెలంగాణ రైతులకు న్యాయం చేస్తారు
జాగో తెలంగాణ సోదరులారా
#CongressFailedTelangana
మహానుభావులు బండి సంజయ్ @bandisanjay_bjp గారికి ఓటేసిన కరీంనగర్ ఓటరు మహాశయులకు దండేసి దండం పెట్టాలి. ఒక్క పావు కిలోమీటర్ రైల్వే బ్రిడ్జి కట్టడానికి రెండేండ్ల పైనే పడుతుందంటే ఇంత కన్నా చేతకాని ఎంపీ ఎవరుంటారు దేశంలో ! అది కూడా కేంద్రమంత్రి హోదాలో ఉండి కూడా ఏమీ చేయ��ేని పరిస్థితి .
He’s the most inefficient, incompetent and inept MP amongst all.
#UselessMP