ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ
భోగి పండుగ శుభాకాంక్షలు..🌾✨
పాత బాధలను అగ్నికి ఆహుతి చేసి,
కొత్త ఆశలు – కొత్త విజయాలతో
ఈ పండుగ మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి నింపాలని ఆకాంక్షిస్తున్నాను.
భోగి శుభాకాంక్షలు..
#Bhogi#BhogiWishes #FestivalOfHarvest
#NER #Etcherla #HappyBhogi #SankrantiVibes
ప్రధాని @narendramodi గారి పంచ సంకల్పాలు —వికసిత్ భారత్ సంకల్పం, వలస మనస్తత్వం తొలగింపు, వారసత్వంపై గర్వం, విభజనలకు అతీతమైన ఏకత్వం, నిజాయితీ పౌర కర్తవ్యాలు—ఇవి ఆత్మనిర్భర, వికసిత్ భారత్ వైపు అడుగులు.
#SwadeshiSankalp@NERBJP#NER4Echerla
పంచ పరివర్తనమే కొత్త భారత రోడ్‌మ్యాప్: సామాజిక సమరసత, పర్యావరణ హితం, స్వబోధ, కుటుంబ ప్రబోధన, బాధ్యత గల పౌరత్వం. కలసి ఇవన్నీ ఆత్మనిర్భర భారత్‌కి మార్గం చూపిస్తున్నాయి.
#SwadeshiSankalp@NERBJP#NER4Echerla
స్వదేశీ మన వైభవోపేతమైన గతం మరియు ఆత్మనిర్భర భవిష్యత్తుకు వంతెన. మనమందరం ఈ ప్రమాణం చేద్దాం: “గర్వంగా చెప్పండి, ఇది స్వదేశీ!”
#SwadeshiSankalp@NERBJP#NER4Echerla