Team #KoreanKanakaraju thanks Rebel-Star #Prabhas garu for his wonderful wishes and unconditional support towards the team, always. ❤️🔥
Book your tickets now to have a Blockbuster weekend with the NON STOP ENTERTAINER 🥳🔥
నాడు కేసీఆర్ పాలనలో మోదీ నీచ రాజకీయాలను ఎదుర్కొని ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తెస్తే..
నేడు రేవంత్ అసమర్థ పాలనలో తెలంగాణలో ఉన్న కంపెనీలను కూడా మోదీ గుజరాత్ కు తన్నుకుపోతున్నడు.
We brought ‘white coat revolution’ in #Telangana. With 9.21 medical colleges per one crore population, Telangana leads the nation – a testament to Shri #KCR Garu‘s vision of making the state a hub for medical education.
#KCRWithTelangana
కేసీఆర్ సార్ నువ్వే రావాలి.. ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని చంపుతున్నాడు
నేను బ్రతికే షాపు రేవంత్ రెడ్డి కూల్చేశాడు, మళ్ళీ కట్టిస్తాడా?
కేసీఆర్ సార్ కాళ్లు మొక్కి అడుక్కుంటా.. ఆయనే వస్తేనే న్యాయం జరుగుద్ది
కూకట్ పల్లి - కేపీహెచ్బీలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఫుట్‌పాత్‌పై షాపులను తొలగించడంతో మహిళ ఆగ్రహం
ఈ సన్నాసోడు @TelanganaCMO గతంలో మమ్మల్నే NRI లను బాత్రూములు కడిగేటోళ్లని Non Reliable Indians అని సంబోధించి, అవమానించి ఇప్పుడు సిగ్గులేకుం��ా పెట్టుబడుల కోసం మళ్ళా మాదగ్గరికె వచ్చినావా?
అయినా నువ్వు వచ్చిన కాడి నుండి నీ చుట్టంతా ఆంధ్రోళ్లే తప్ప ఒక్కడంటే ఒక్కడు నిఖార్సైన తెలంగాణోడు కనపడ్తలేడు ఎందుకయ్యా ఆ బతుకు?
TRIGGER ALERT 🚨
Heartbreaking Visuals from Rewa, Madhya Pradesh 💔
2 women buried alive by goons for protesting against the construction of a road on private land
This is beyond inhuman, this is monstrous. Complete collapse of law & order in BJP ruled MP 💔💔
రేవంత్ గారు,
మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పచ్చి అబద్ధాల ముందు అబద్దాలు ప్రచారం చేయడంలో ఆరితేరిన జోసెఫ్ గోబెల్స్ కూడా దిగదుడుపే.
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ తెలంగాణ ప్రజల నిజమైన ఆకాంక్షలను పట్టించుకోక���ోవడమే కాకుండా, వేలాది మంది యువకులను నిర్దాక్షిణ్యంగా చంపించింది కాంగ్రెస్ పార్టీ.
1. మీరు సిఎం పదవిని చేపట్టినప్పటి నుండి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపిలు ఏ విధంగా కలిసి పనిచేస్తున్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
2. తెలంగాణాలో బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని కేసీఆర్ గారు, BRS పార్టీ ఎప్పటినుంచో వ్యతిరేకి��్తూ ఉంది. మీ ప్రభుత్వం లాగా మా ప్రభుత్వం నుండి ఎవరూ వేలంలో పాల్గొనలేదు. చివరి రౌండ్లో రెండు బ్లాకులను ఏకపక్షంగా వేలం వేసింది కేంద్ర బీజేపీ ప్రభుత్వమే. BRS పార్టీ వ్యతిరేకత కారణంగా, ఇప్పటి వరకు ఆ బ్లాకులలో మైనింగ్ జరగలేదు.
3. బీజేపీ ప్రభుత్వం బ్లాక్‌లను కేటాయించిన తర్వాత కూడా ఆ రెండు కంపెనీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. ఇది ఆ కంపెనీలతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్న విషయానికి నిదర్శనం. 2021లో కాంగ్రెస్-శివసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని టాక్లీ జెనా బెల్లోరాలో కూడా ఇదే కంపెనీకి గనులు లభించాయని మర్చిపోవద్దు.
4. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులను తాకట్టు పెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు తోడుదొంగలు. రాష్ట్ర జల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ ఎలా విఫలమైందో తెలంగాణ ప్రజలు ఇప్పటికే చూశారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి మీ పార్టీ చేస్తున్న సహకారం కూడా స్పష్టంగా కనిపిస్తోంది
5. తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసే కార్యక్రమంలో భట్టి విక్రమార్కగారు, కిషన్ రెడ్డి గారు పాలు పంచుకోవడం చరిత్ర ఎన్నటికీ మరిచిపోదు. రాష్ట్రానికి అన్ని రంగాల్లో ద్రోహం చేస్తున్న రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారు.
@KTRBRS
సిగ్గు సిగ్గు!
జర్నలిస్ట్ - "దేశంలో ధనవంతులు మరియు పేదల మధ్య అంతరం పెరుగుతోంది, ధనికులు మరింత సంపన్నులు అవుతున్నారు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు అని ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?".
ప్రధాని మోడీ - "ఏంటి ఇప్పుడు అందరూ పేదవాళ్ళు అవ్వాలా? అప్పుడు ఏం తేడా ఉండదు."
దేనికైనా సమాధానం తెలియనప్పుడు ఒక చీప్ జోక్ వేసి త���్పించుకోవడం విశ్వగురు లేకితనానికి నిదర్శనం.
A shocking viral video has come to light of a mob beating a young man at Bandra station while the crowd is happily filming the incident. The young man, a Muslim, was travelling in a train with a young Hindu girl (allegedly a minor) when the mob chanting ‘Jai Shri Ram’ hit him mercilessly. No sign of cops, no police complaint lodged yet, no one arrested, no investigation. This is not some remote location.. this is BANDRA, this is heart of MUMBAI.. this is INDIA. Where does the impunity to do this come from? ‘Normalising’ Hate politics? Nafrat chodo, desh jodo!🙏(incident happened reportedly in third week July)
Concerns arise over the practices of multi-level marketing companies such as Herbal Life, who are accused of deceiving unsuspecting individuals. Leveraging their association with #IPL, they promote their products extensively. IPL management should reconsider aligning with such questionable organisations as official partners. It is essential for law enforcement agencies to take appropriate legal action against Herbal Life and put an end to these fraudulent activities.
హెర్బల్ లైఫ్ లాంటి గొలుసుకట్టు సంస్థలు అమాయకపు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. #IPL కు అఫిషియల్ పార్టనర్‌గా ఉన్నామంటూ ప్రొడక్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి మోసపూరిత సంస్థలను అఫిషియల్ పార్టనర్‌గా పెట్టుకోవడంపై ఐపీఎల్ యాజమాన్యం పునరాలోచించాలి. హెర్బల్ లైఫ్ పై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చట్టప్రకారం చర్యలు తీసుకుని.. మోసాలకు అడ్డుకట్ట వేయాలి.
@BCCI@IPL@sachin_rt@Herbalife @MaharashtraCric @ChennaiIPL@mipaltan@gujarat_titans@ianuragthakur