@geetha_happy2 అందుకే అఖండ చచ్చిపోయింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అందరూ... ఎవరి సినిమా అయినా లాస్ అయ్యేది వాళ్లే. మధ్యలో ఫ్యాన్స్ ఏ ఇలా ఎర్రి పప్పలు అయ్యేది కవర్ చేసుకునేది. వాడు బురద లో పంది ఐతే నేను అంతకు మించి బొర్రుతా అని మీరు మీ సాడిజం కోసం సినిమాలని చంపడం ఏంట్రా తూ..
#SaveTelugucenima
@9iMediaNews మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉండదు బ్రో అక్కడ అఖండ సినిమా నీ చంపేశారు అని గగ్గోలు పెడుతుంటే మీరేమో ఇక్కడ ఇంకో సినిమా క్రింజు, బొంగు అని నాటకాలు ఆడుతున్నారు మీ కర్మ ఇంకా.🤷
@pattem_raj అవన్నీ మాకు తెల్వదు మాకు మా కడుపుల సల్లగా లేకపోతే ఏదైనా మాట్లాడతాం.. పాటలు పడలేదని విగ్రహాలు వద్దు అంటాం, దిష్టి పెట్టారు అని మా ప్రజల మీద నెట్టేసి సినిమాలు అడనివ్వం అని అంటాం మా ఇష్టం మాకు సల్లగా లేకపోతే అంటం భాయ్🥴
@underthedome__3@k_eerthii అరే తమ్ముడు నా కామెంట్ నీలాంటి ఇల్లిటరేట్స్ కి అర్ధం కాదు. నేను నీలా 24/7 ట్విట్టర్లో ఉండేవాడిని కాదు నేను ఎవరో నీకు తెలియదు నువ్వు ఎవడివో కూడా తెలీదు అన్నావ్ నన్ను ఆ మాట చూడు తిరిగి నేను అనలేక కాదు సెన్స్ ఉంది. నిన్ను కన్నా పాపానికి నీ తల్లి ఎంత బాధ పడుతుందో రా. చదువుకోరా🤮
@Balayya_Mokshu 😅😅 ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు బ్రో బాలయ్య గారితో కంపేర్ చేసుకునే రేంజ్, అవసరం ప్రసాద్ గారికి, ఫ్యాన్స్ కి లేదు మీరే ఓ గింజుకుంటున్నారు.😀
మీరే ఆయన్ని లాగుతున్నారు నాలంటివాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్ అఖండ చూడటానికి😊.
అలాగే వచ్చే మా ప్రసాద్ గారిది కూడా❤️.
@Balayya_Mokshu సినిమా బాగుంటే, సినిమా లో కంటెంట్ గట్టిగా ఉంటే ఎవ్వరూ ఆపలేరు అని మీరే అంటారు మీరే కాదు అదే నిజం. కానీ సినిమా బాగోపోతే మెగా ఫ్యాన్స్, క్యాస్ట్ అని మాట్లాడుతారు వాళ్ళు ఏం చేస్తారు బ్రో🙄?? ప్రతిసారి మెగాస్టార్ తో కంపేర్ చేసుకుంటారు మీకు అంత భయమా???🤔