It is feeling like falling behind in the era of GenZ. should begin content creation.
Don't get angry with me. But tell me is it ok to join any political party or celebrity fan club to get followers.
#Telugu#PokémonTCG#DíaDeLaDemocracia#mjakmiłość#FaceÀFaceTVA
యూరోప్ ట్రిప్ కోసం ప్లానింగ్ స్టార్ట్ చేశాం. అక్టోబర్ లో వెళ్ళాలి అని. అందుకోసం ఈరోజు కంట్రీస్ ఐడెంటిఫై చేసే ఎగ్జామ్ రాసాము.
నా పేరు ఈ ట్రిప్ లో … నార్వే!
#EuropeTrip#Schengen#YOLO#TakeMe2
Wish you many more happy returns of the day sir .On your birthday I want to express my deepest gratitude for your selflessness and kind work towards building a powerful sweros network. Wishing a wonderful birthday for a wonderful person. @sathisht1729#THESATHISHSIR
@Vidata_talapuna@sathisht1729 ఏమని చెప్పను?
గుబురుగా ఎదిగి నేలబారిన జాజి తీగకు
ఆధారమై నిలిచిన మహావృక్షమననా?
ఆకాశంలో మార్గం తెలియని పక్షులకు
దిశను చూపిన ధైర్యపు వెలుగననా?
మా ఆశల పునాదికి బలమైన రాయిలా నిలిచి
విశ్వాస సౌధాన్ని నిర్మించిన వారననా?
నిలకడ, క్రమశిక్షణ వంటి జీవన పాఠాలు నేర్పి
మమ్మల్ని మలిచిన విధాతననా?