సకలజన సంక్షేమ రాష్ట్రంగా…
సమస్త అభివృద్ధికి కేంద్రంగా…
ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శంగా…
నాలుగు కోట్ల ప్రజల సహకారంతో…
నవ వసంతాన తెలంగాణ
గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటూ…
ప్రజలందరికీ నూతన సంవ���్సర శుభాకాంక్షలు
#happynewyear2026 #vivekvenkatswamy #VamsiKrishna
మంచిర్యాల జిల్లా:
చెన్నూర్ నియోజకవర్గం మందమర్రి పట్టణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటు చోరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి గారు.
పైడిమల్ల నర్సింగ్
కాంగ్రెస్ పార్టీ - చెన్నూర్ నియోజకవర్గం
*#RuralCricketOnGlobalWicket ..!!*
‘Telangana Cricketers Meet’ at Warangal.
‘We are establishing Ten (10) ‘TCA Centers Of Excellence’ Across the State.
*Paidimalla Narsing*
MNCL district President
*Telangana State Cricket Association* #TCA#TheTelamganaCrickrtAssociation
*కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో.
గౌరవ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో.శ్రీపతి నగర్ 15 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ. #rationcard
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి బోనం సమర్పించిన సందర్భంగా, బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన బోనాల విందులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
#WATCH | Sigachi Pharma factory explosion | Hyderabad | Telangana Minister Gaddam Vivek Venkatswamy says, "10 people are missing, out of which a few have been identified. We will get the final figure of how many people died by the end of the day today. The government has already formed a committee to find out the reason and the culprits behind this. We will shortly receive an interim report, which will enable us to take the necessary action. Till then, we are not in a position to make a decision. Meanwhile, we have ensured that the government puts pressure on the company to announce a compensation of Rs 1 crore each for the deceased. We have also told them to pay Rs 10 lakh each to the injured and Rs 5 lakh each to those who suffered minor injuries. Our CM has announced Rs 1 lakh each for people who need to be transported out with their families and Rs 50,000 each for the injured so that they can meet their immediate needs..."
ఇసుక దందాలో మాఫియా చేయకండి! - ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమంలో @VivekVenkatswam గారి గట్టి హెచ్చరిక. పేదల కోసం పారదర్శక పాలన అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.