My dear brother RC.
Your hard work and dedication has carried the film through out. What an unbelievable performance with so many layers and transformations. I salute you for your dedication to your craft and effortless approach to it.
Congrats to the entire team of Peddi on a blockbuster weekend. Hats off to all the actors and technicians who worked so hard evidently. May your run continue and beyond and thank you for your efforts to delivering content based cinema in the theatres.
విద్యా సంస్థలు ఉచితంగా చదువు చెప్పడం లేదు, ఫీజుల రూపంలో కోట్లు వసూలు చేస్తున్నాయి
TAX ఎందుకు కట్టరు? NDA నేతలనైనా సరే వదిలిసే ప్రసక్తే లేదు
. @PawanKalyan Serious Warning ⚠️ 🔥🔥🔥
ఒక్క మనిషి మీద ఇంత ద్వేషమా? ఇంత పగా? ఇంత అసూయా?
తమ రాజకీయ ఎదుగుదలకి అడ్డు వస్తున్నాడని ఒక్క మనిషి మీద ఇంత మంది కలసి ఇలా విషం కక్కడం బహుశా దేశ రాజకీయాలలో ఇదే ఏమో.
కుల విద్వేషం
దాసరి రాము
అడ్వకేటు రజని
నరేంద్ర
ప్రతీరోజు మాకులాన్ని మోసం చేసాడు. ఏదో చేస్తాడని నమ్మి గెలిపించుకున్నాం. ఏమీ చెయ్యలేదు మోసం చేస్తున్నాడు. ఒకటే స్క్రిప్ట్ మార్చి మార్చి ఒక్కొక్కరు ఒక్కో చానెల్ ఒక్కో డిబేట్ ఒక్కో రోజు. ఒకటే పని. అసత్యాలని ప్రజల మీదకి రుద్దటం.
* పవన్ వేయిస్తున్న రోడ్డు మీద ఒక్క కులమే నడుస్తున్నదా?
* పవన్ తీసుకొచ్చిన పర్యావరణ సంస్కరణలు వలన ఒక్క కులమే లాభపడుతుందా?
* అటవీ శాఖ లో పవన్ తీసుకొచ్చిన పెను మార్పు వలన ఒక్క కులానికే ఉపయోగమా?
* పంచాయితీ రాజ్ లో తాను తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు ఒక్క కులానికే ఉపయోగమా?
పవన్ చేస్తున్నవి అన్ని పక్కన పెట్టేసి ఏదో పార్టీ కి సపోర్ట్ చేస్తున్నాడు దమ్ముంటే ఒక్కడే రావాలి అని రోజు ఒకటే నస. విద్వేషం. అసలు వీటిని రాజకీయాలు అంటారా?
ప్రాంతాల విద్వేషం
ప్రొఫెసర్ నాగేశ్వర రావు తను నోరు జారాడు, క్షమించాని కోరాడు. అయిపోయింది. కాని దానికి ప్రాంతాన్ని అంటగట్టి పవన్ మీద విద్వేషం. తెలంగాణా కొంతమంది వచ్చేసి పవన్ ని తిరగనివ్వము, పవన్ తెలంగాణా కి ద్రోహి అని మొదలెట్టారు. ఎంత దారుణం? తెలంగాణా ప్రజలకి పవన్ ఎన్ని సహాయాలు చేశాడు, మొన్నటికి మొన్న కొండగట్టు దేవాలం అభివృద్ధికి పవన్ చూపించిన చొరవ అందరికీ తెలిసిందే. కాని అసలు సంబంధం లేకుండా పవన్ ఫొటో ని చెప్పుతో కొట్టించారు ఒక అనామకులతో. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఏమైనా ఉంటదా?
మత విద్వేషం
ఈ ప్రకాష్ రాజ్ , ప్రశ్న జోసఫ్ ఓరు మార్చి ఒకరు సంబధం లేకపోయినా మతాన్ని అంటగట్టి ప్రవన్ మీద విషం చిమ్ముతారు. 10 సార్లు మీడియా ముందుకు వస్తే అందులో 8 సార్లు పవన్ గురించి ,పవన్ మీద విధ్వేషం మాత్రమే ఉంటది. పవన్ వేరే ఏ కులాన్ని కించ పరచలేదు. తన మతాన్ని చిన్న చూపు చూడకండి అన్నాడు. అది కూడా తప్పు వచ్చేసింది. అవకాశం దొరికినప్పుడు దొరకనప్పుడు అవకాశం కలిపించుకొని మరీ పవన్ మీద విషం చిమ్ముతానే ఉంటారు.
వీటిని అసలు రాజకీయం అంటారా? ఒక్కడిని ధైర్యం గా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా నీచానికి దిగజారాలా? రాజకీయాలలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండాలా? అదేదో వారి జన్మ హక్కులా ఫీల్ అయిపోయి సామ్యులు ఎవరు వచ్చినా వారిని నాశనం చేసే దాకా నిద్రపోరు.
సొంత డబ్బులతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేసిన చిరంజీవిగారు రాజకీయ సన్యాసం తీసుకునే దాకా విషం చిమ్ముతానే ఉన్నారు. రక్తం అమ్ముకున్నాడు, టికెట్స్ అమ్ముకున్నాడు అని. అలా ఆరోపించ వాళ్ళు ఇప్పుడు వచ్చి అవును ఎవరో అనమంటే అన్నాం అని ఒప్పుకున్నారు. కాని ఒక మంచి మనిషి, ప్రజాసేవ చేద్దాం అని ముందుకు వచ్చిన వ్యక్తి రాజకీయాలకి దూరం అయ్యాడు. దీవి వలన నష్ట పోయింది ప్రజలే. కులం , మతం, ప్రాంతం ముసుగులో ప్రతీ రోజు నష్టపోతుంది ప్రజలే.
Dear Pawan Kalyan. @PawanKalyan
దీనెమ్మ ఏదైతే అది అయ్యింది. నీవు మాత్రం తగ్గొద్దు. ఇలా ఎంతమంది వస్తారో చూద్దాం. నీవు మాత్రం వెనక అడుగు వెయ్యొద్దు. గెలుపు ఓటమి కంటే ఇలాంటి నీచ రాజకీయలని తట్టుకొని నిలబడితే చాలు గెలుపు దానంతట అదే వస్తది. కొంచెం లేట్ అవుతుందేమో కాని తప్పకుండా ప్రజలు ఒకరోజు కాకపోయినా మరొక రోజు రియలైజ్ అవుతారు. ప్రతీ సంవత్సరం ఈ కుల మత పిచ్చి ఉన్న ముసుగు ముసలి ఓటర్ల సంఖ్య తగ్గుతుంది కొత్త రక్తం వస్తుంది. వారికి ఓట్ హక్కు వస్తుంది. వారందరూ నీ రాజకీయాలు అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు నా ఫామిలీ హార్డ్ కోర్ కాంగ్రెస్ కాని నేను బయటకి వచ్చి కాంగ్రెస్ హటావో అన్న నీ వెంట నడవడం లేదా? నాలోంటోళ్ళు ఎంతో మంది నీవెంట ఉన్నారు. ముందు ముందు వస్తారు కూడా. వారే నిన్ను రక్షించుకుంటారు. నిన్ను చూసి inspire అవుతారు, నీతో అడుగు వేస్తారు. విజయీ భవ ....
#SavePolitics #SaveIndia #PawanKalyan #APPolitics #JanasenaParty @JSPShatagniTeam
🚨 Deputy CM Pawan Kalyan interacted with local fishermen and assured them that their issues would be resolved.
Andhra Pradesh is witnessing something rare today, a leader stepping onto the ground and speaking directly with the people.
#AndhraPradesh#PawanKalyan
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the India-Italy friendship.
@GiorgiaMeloni
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗
3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨
చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡
ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️🔥
అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...
నేను పోరాడాను సారు..."👏👏👏
Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀
#Peddi
@AlwaysRamCharan@BuchiBabuSana@arrahman@venkataskilaru
The continued illegal detention of Hindu monk Chinmoy Krishna Das in Bangladesh for the past eighteen months is deeply concerning. How much longer will he be subjected to such persecution? Is speaking up against attacks on Hindu minorities considered a crime? Is questioning violence and injustice the mistake he committed?
While those responsible for attacks on minorities, destruction of homes, and violence roam free, targeting a peaceful monk with vindictive intent exposes the alarming situation faced by Hindus and minorities in Bangladesh. Every humanitarian who believes in justice, democracy, and human rights must raise their voice against this injustice
If such incident happened to any minority individual in India, the global community would have reacted strongly by now. Even after a change in regime in Bangladesh, the atrocities, persecution, and targeted attacks against Hindu minorities, continue unabated, which is deeply alarming and unacceptable.
I urge the Government of Bangladesh and international human rights organisations to ensure the immediate release of Chinmoy Krishna Das Prabhu and safeguard the rights and dignity of minority communities - @PawanKalyan@trahmanbnp@bdhc_delhi@UNHumanRights@UN@ihcdhaka
#FreeChinmoyKrishnaDas
When Udayanidhi Stalin repeatedly attacks "sanathanam" in Tamil, why is there not more outrage among the highly religious Tamil Hindu population?
I believe it comes down to language.
In Tamil language, the word "sanathanam" (eternal in English) is not in regular use. Most Tamil people do not know this word and I did not know it myself as a child.
On the other hand the word "dharma" (spelled as "dharmam" or "dharumam") is common in Tamil and there is a district named Dharmapuri in Tamil Nadu. There is also the word "aram" used in Tamil with the same meaning as dharma.
Interestingly, in Hindi, the word "dharam" means "religion" in general and Hinduism is "hindu dharm" or "sanatan dharam" and Christianity is "isai dharam" in Hindi.
But in Tamil usage, the word "dharmam" would effectively mean "Hindu dharam" in Hindi.
Now if Udayanidhi had attacked "dharmam" in Tamil (which effectively means Hinduism) he would be widely criticised for proclaiming adharmam.
That is why he is picking the word "sanathanam" to attack because that word is not widely known in Tamil.
With all his "sincere" effort, he is making the word known in Tamil too and he has made the already huge anti DMK vote in Tamil Nadu even bigger. The DMK has never won a majority on its own ever, because of that huge strong anti-DMK current. They established that current with their constant attacks on Hindu deities. The AIADMK never did that and they harvested the anti-DMK current well.
Now, in spite of the TVK being the new anti-DMK party and in spite of the AIADMK splitting the anti-DMK vote (see how I worked it!) and in spite of the DMK spending extraordinary amounts of cash, in spite of the DMK having a strong alliance and the TVK having no alliance, the DMK lost the election.
Udayanidhi wants to ensure the DMK would never come back. May the eternal sanatana dharma grant his wish 🙏😉
పిఠాపురం టెన్త్ టాపర్లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భరోసా. 🙏
AP Deputy CM @PawanKalyan garu has decided to provide support for the higher studies of 31 students from #Pithapuram who passed 10th class with 580+ marks. 🫡
Accordingly, he spoke with the students and their parents, enabling them to select courses and colleges according to their interests. He held discussions with the managements of colleges and arranged free education for all 31 students. 🫡