ఒక్క స్థానం పోయినా ఫర్వాలేదు అనుకుంటే ఆ సంఖ్య 10 అవుతుందని,175 స్థానాలు గెలవాలనుకోవటం అత్యాశ కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
https://t.co/kCKdTnh1Am
కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఫ్లెక్సీ ప్రింటింగ్ రంగం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా మరింత నష్టాల్లో ఉందని ఆరోపించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్
https://t.co/w9CPd6ness