తెలుగు సినిమాకి సంబంధించి ఇంక ఈ సంవత్సరం unofficially అయిపోయినట్టే… #Peddi will end as Tollywood’s HGOTY 2026, and this will be #RamCharan’s 4th HGOTY after #Magadheera, #Rangasthalam & #RRR
ఇంక excite చేసే సినిమాలు, బాక్సాఫీస్‌ని influence చేసే పెద్ద సినిమాల హడావుడి మళ్లీ సంక్రాంతి నుంచే మొదలవుతుంది...2027 will be the biggest year in Tollywood’s history!
ఎప్పుడూ లేనన్ని భారీ stakes వచ్చే ఏడాదిలో ఉన్నాయి. The stage is set!
A blockbuster first weekend for #TheParadise ❤🔥❤🔥
Collects 155 CRORES+ GROSS WORLDWIDE in 4 days 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/QWwS4Ichic
Bhoomi dhaddharillela… Vontiloni ragathamanta rankelesi yegirela…
25 years of @ssrajamouli garu ❤️
A journey that made Indian cinema shake, rise and roar like never before.
#25YearsOfSSRajamouli
There will be a trailer for #Varanasi, and we’ll roll out extensive promotions across India and the world in Baba’s style (#SSRajamouli)
- #SSKarthikeya
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
A BLOCKBUSTER BEGINNING TO JADAL ZAMANA 🔥🔥
#TheParadise collects 88 CRORES+ GROSS WORLDWIDE on Day 1 ❤🔥❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/rQePI314Re
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼
Enter the Jadal Zamana. Experience the madness.