ఇప్పుడు కత్తి ఉంది కదా అని పళ్ళు కాయలు కోయకుండ పీకలు కోస్తామా?
నోరు ఉంది అని నీ నోటికి ఎంత వస్తే అంత వాగేయాడం, చెయ్యి కి తోచింది రాసేయడం.
అవతల వాళ్ళు మనలాంటి మనుషులేగా.
కొంచం ఆ మట్టి ముద్ద ని వాడండి
@_Being_Benign@ArteLeonida@BRPublishers@preakushwaha Omg finally 🤩 I don't know how to express my happiness when I saw this post. Congratulations my dear Monica 💗 wishing you an amazing success 🌷 xoxo. 🌼 Can't wait to hold your baby in my arms :)
తెలుగు భాషా దినోత్సవాన తెలుగు వారందరికీ శుభాభినందనలు.
తెలుగు చదవగలిగి ఉండి, ఇంకా బాగా మాట్లాడాలి అనుకునేవారికి ముందు జోహార్లు.
ఇక్కడ (నేను పాటించిన) కొన్ని చిట్కాలు ఇస్తున్నాను. మీకూ ఉపయోగ పడతాయేమో చూడండి. 1/8
She found him at the bottom of a well. His silver birds flew up to greet her, their #song so plaintive and beautiful, her tears spilled into the water below. She wished to free him from that icy darkness, but he was waist deep in pain so thick, it flowed like blood.
#vss365