మన దేశ స్వాతంత్ర్యం కోసం✊తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాల ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ🙏🏻వారి ��ైర్యం, త్యాగం, దేశభక్తి ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం🫡🇮🇳...
#independenceday #india
#jaibharat #jaihind
#neeli_mahesh_koukuntla
*పాలమూరు ప్రభుత్వ హాస్పటల్ లో నేలివిడి గ్రామానికి చేందిన ఆంజనేయులు కు O+Postive రక్తం🩸(రక్తకణాలు) అత్యవసరంగా అవసరం ఉందని తేలసుకోనీ ప్రభుత్వ హాస్పటల్ కి వెళ్లి 7వ సారి O+Postive🩸రక్తదానం చేయ్యడం జరిగింది...
#blooddonor#givebloodsavelife#neeli_mahesh_koukuntla
🫡🇮🇳
మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను గౌరవిస్తూ✊ఐక్యత, సమాన���్వం, స్వేచ్ఛ మొదలగు రాజ్యాంగ అంశాలను *మనం నిజజీవితంలో ఆచరణలో పాటించాలని కోరుకుంటూ👏🏻* భారతీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ💐...
*మీ*
*నీలి మహేష్ కౌకుంట్ల*
#neeli_mahesh