కొత్త రేషన్ కార్డ్! రేవంత్ అన్న వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ వచ్చింది నాకు.
పేదవాాని గురించి ఆలోచన చేసే వ్యక్తి ఓన్లీ రేవంత్ అన్న వల్ల మాత్రమే జరిగింది.
ఎందుకని అంటే 10 ఏళ్లు పరిపాలించినోళ్లు ఒక రేషన్ కార్డ్ ఇయ్యలే, పేదవాానికి సన్న బియ్యం ఇయ్యలే.
ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ ఇచ్చిండు, సన్న బియ్యం వస్తున్నాయి, ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తింటాండు
రియల్ ఎస్టేట్, ఇండ్ల విక్రయాల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్
దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో ఏప్రిల్-జూన్ మధ్య ఇండ్ల విక్రయాలు 6% తగ్గగా, హైదరాబాద్‌లో మాత్రం 15% వృద్ధి నమోదు కావడం గర్వకారణం. ఇటీవల హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది.
సీఎం రేవంత్ రెడ్డి @revanth_anumula గారి పరిపాలన, ప్రభుత్వ విధానాల పట్ల పెట్టుబడిదారులకు, ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి ఈ గణాంకాలు నిదర్శనం.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిపై ప్రతిపక్ష @BRSparty పార్టీ పెయిడ్ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను పెట్టుబడిదారులు, ప్రజలు నమ్మడం లేదని, హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలపై విడుదలైన తాజా గణాంకాలతో మరోసారి రుజువైంది.
హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫోర్త్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులకు ప్రజల నుంచి లభిస్తున్న అద్భుతమైన మద్దతు కారణంగా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
హైదరాబాద్‌లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ‘ట్రంప్ టవర్స్’ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ మహానగరం అన్ని వర్గాల ప్రజల సొంతింటి కలను నిజం చేసే హౌసింగ్ హబ్‌గా, దేశంలోనే రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన నగరంగా వేగంగా ఎదుగుతోంది.
@INC_Ponguleti rayadurgam 264 cr land record
break growth indiramma indla
seenanna garu cheppinattu ah
place lone indiramma towers
poor families istunadu BRS
paid batch ki idi oka pedda slap