గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
అభివృద్ధి పనుల కోసం రూ.1000 కోట్లకు కేబినెట్ ఆమోదం
తొలి విడతగా రూ.300 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్
పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు
@INC_Ponguleti#GodavariPushkaralu
#RevanthReddy
#Pushkaralu2027
#PushkaralaMahotsavam
#CMRevanthReddy
#PrajaPalana
#DevotionalTourism
#InfrastructureGrowth
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
పేద కుటుంబాలకు భరోసా కవచం
‘ఇందిరమ్మ బీమా పథకం’
రాష్ట్రంలో 1.15 కోట్ల పేద కుటుంబాలకు భద్రత
ప్రమాదం జరిగితే 10 రోజుల్లోనే బీమా సొమ్ము చెల్లింపు
రూ.3,509 ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా భరించనున్న ప్రభుత్వం
డిజిటల్ డేటాబేస్, సింగిల్ విండో విధానంతో పథకం
పారదర్శకంగా అమలు
@revanth_anumula
#IndirammaBima
#SingleWindowSystem
#DigitalDatabase
#TelanganaWelfare
#TelanganaRising
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గారికి మంత్రులు @iamkondasurekha@seethakkaMLA,ఎంపీ,ఎమ్మెల్యేలు,MLC, డీసీసీ అధ్యక్షులు గార్లతో కలిసి సన్మానించిన ఎమ్మెల్యే శ్రీ @naini_rajender గారు.
@revanth_anumula
రాష్ట్ర సచివాలయంలో సీపీఐ నాయకులు, శాసన సభ్యుడు శ్రీ కూనంనేని సాంబశివరావు నేతృత్వం లో ఆ పార్టీ ప్రతినిధులు కలిశారు.
ఇటీవల ప్రజా ప్రభుత్వం తీసుకున్న కనీస వేతనాల పెంపు నిర్ణయం పై హర్షం వ్యక్తం చేసి, ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయాన్ని వారికి వివరించాను. మొక్కజొన్న ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చింది… కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయక పోయినా, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని వారికి తెలిపాను.
ఈ సమావేశంలో సీపీఐ శాసన మండలి సభ్యుడు శ్రీ సత్యం, శ్రీమతి పశ్య పద్మ , శ్రీ ఈ.నరసింహ, మాజీ శాసన సభ్యుడు శ్రీ చాడ వెంకట్ రెడ్డి, శ్రీ బాగం హేమంతరావు, శ్రీ శంకర్, శ్రీ బాల నరసింహ, శ్రీ వీఎస్ బోసు, రాజ్యసభ సభ్యుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
#TelanganaGovernment
#MinimumWages
#WorkersWelfare
#PrajaPrabhutvam
#PaddyProcurement
#MaizeProcurement
#FarmersWelfare
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు ఊతం
ప్రాజెక్టు పనుల కోసం రూ.587 కోట్ల విడుదలకు కేబినెట్ఆ మోదం
భూసేకరణ, పునరావాసానికి కీలక నిర్ణయం
ప్రాజెక్టు వేగవంతానికి ప్రభుత్వం ముందడుగు
@UttamINC#PalamuruRangareddyProject#cmrevanthreddy#TelanganaDevelopment#PrajaPalana
#irrigationreforms
#waterfortelangana
#congressgovernment
#InfrastructureGrowth
#ProjectAcceleration
#InclusiveDevelopment
#ProgressiveTelangana
#PrajaPrabhutvam
#TelanganaRising
“బిడ్డా… ఒక్క మాట గట్టిగా చెప్తున్నా..!
ఈ కబ్జాల సిస్టమ్, అక్రమ దుకాణాలు బంద్ కాకపోతే…
రోడ్ల మీద బట్టలుప్పి తిప్పిస్తా… గుర్తుపెట్టుకోండి..!
నేను పర్మనెంట్ MLA గా రాలేదు…
ఐదేళ్లు ఉన్నా సరే…
మాట పడకుండా, మచ్చ లేకుండా ఉండాలి అనుకుంటున్నా..!
@revanth_anumula@Bhatti_Mallu
మహిళలకు కేవలం బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా, ఆ బస్సులకే యజమానులుగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికలో భాగంగా మొదటగా 553 బస్సులను ప్రారంభించనున్నాం. మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#MahilaShakthi
#WomenEmpowerment
#PrajaPalana
#TelanganaRising
హనుమకొండ జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు @EVenkatReddy గారి ఆధ్వర్యంలో నిర్వహించిన @INCTelangana చీఫ్, ఎమ్మెల్సీ శ్రీ @Bmaheshgoud6666 గారి జన్మదిన వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ @naini_rajender రెడ్డి గారు.
Happy Brothers Day ❤️
All our social media members are like brothers to me.
Everyone has worked tirelessly for the party whenever responsibility was given. Together we shared responsibilities, struggles, happiness, and difficult times.
You all are not just team members you are my family. 🤝❤️
Wishing all my brothers a very Happy Brothers Day! 🙏
Transparent Tenders, Best Value for Telangana
The Anganwadi smartphones procurement was done through an open tender on the central GeM portal, ensuring full transparency and competitive pricing—Telangana secured one of the best deals compared to other states.
If there were concerns, why didn’t BRS leaders like Krishank participate in the open process? Governance today is rule-based, not nomination-driven like in the past.
#Telangana #Transparency #GoodGovernance #Seethakka #Congress #FactCheck
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టి వీగిపోయేలా చేసింది. మహిళా బిల్లుపై స్పష్టత లేకుండా కాలయాపన చేస్తోంది. దీనిని బట్టే తెలుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేదని. మహిళలకు గౌరవం, అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సాటిరాదు.
శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు.
@Bmaheshgoud6666
#WomenReservation
#Delimitation
#ShameOnNDA
#realcommitment
#congressforwomen
కేరళంలో మార్పు అవసరం
కాంగ్రెస్ నేతల కృషి ఫలితం.. పంచాయతీరాజ్ విజయం
విజయన్ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాం
వైఫల్యానికి ప్రతీకగా విజయన్ 120 నెలల పాలన
2/3 మెజారిటీతో కేరళంలో గెలిచి మెరుగైన పాలన అందిస్తాం
కేరళం ఎన్నికల ప్రచారంలో
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula
#CongressKerala
#UDFRising
#KeralaDevelopment
#VoteCongress
#Kerala