ఈరోజు టీం రామ్ చరణ్ నెల్లూరు స్వచ్చంధ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణమైన వ్యక్తి , మన టీం అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేసే శక్తి నవీన్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకోని ,స్థానిక గీతామయి బాల భవన్ నందు వేడుకలు.
#TeamRamcharanNellore
Wishing a very Happy Diwali to you all.
May the divine light of Diwali shine with peace, prosperity and Good health in your life.
🪔✨ Happy Diwali. ✨🪔
#RamCharan@AlwaysRamCharan#TeamRamCharanNellore
మార్పు మొదలయింది...
భారత దేశ చరిత్ర లోనే సువర్ణ అక్షరాలతో రాసే రోజు
జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ఆంధ్రాలో జడ్పీటీసీ, ఎంపీటీసీల విజయం
మన విజయం దేశం లోని అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తి దాయకం
జనసేన పార్టీ ని విజయ తీరాలకు తీసుకెళ్లిన ప్రతి జనసైనికుడికి శుభాకాంక్షలు
#TeamRamCharanNellore
Wishing you a Happy and Blessed Ganesh Chaturthi! Let's Celebrate an eco-friendly Festival ❤️
మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు🙏
#TeamRamCharanNellore
శ్రమ దోపిడీని నిరసిస్తూ యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తిని ఇవ్వడానికి వేసిన ముందడుగే ఈ మే డే
శ్రమను గౌరవిద్దాం
శ్రమను గుర్తిద్దాం
అందరం శ్రమిద్దాం
మే డే శుభాకాంక్షలు
ప్రపంచ కార్మికులు అందరికీ మేడే శుభాకాంక్షలు
#MayDay#LabourDay@PawanKalyan@JanaSenaParty#TeamRamCharanNellore
Wish U Many More Happy Returns Of Day Beauty Queen @Samanthaprabhu2
May This Birthday Be Memorable Of ur Life
Also Hope Your Heart Is Always Towards To Help For Society
Have A Healthy And Beautiful Birthday From RamCharan Fans
#TeamRamCharanNellore#RamCharan@upasanakonidela
I Heartily Congratulations #UpasanaKonidela Garu For Achieved The #DadasahebPhalkeAward For The Philanthropist Of The Year
You Be A Role Model To Us & Became An Inspiration
Hope You Be Achieve More And More
Once Again Congratulations Ji
#TeamRamCharanNellore
ఈరోజు మన టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో మన అభిమాన కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక గీతామయి వృద్దుల ఆశ్రమంలో కేక్ కటింగ్ చేసి మరియు వృద్దులకు విందు పెట్టడం జరిగింది. అలాగే రామ్ చరణ్ గారికి వృద్దులందరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు మరియు మీ కుటుంబసభ్యులకు హోళి శుభాకాంక్షలు
ఓటుని నోటుకి అమ్ముతున్న రాజకీయ నాయకుల అన్యాయాన్ని తిప్పి కొట్టి
సమాజానికి ఉపయోగపడే నాయకుడిని గెలిపించుకొని
మన బావిష్యతులోకి వెలుగు తీసుకొని వచ్చే రంగులమయం చేసుకుందాం
Say No Vote For Note
Jai Hind
#TeamRamCharanNellore
ఈ రోజు మన టీం రామ్ చరణ్ నెల్లూరు ఆధ్వర్యంలో స్థానిక సాలుచింతల , కోవూరు దగ్గరలో స్టీఫెన్ అనే 3 సంవత్సరాల బాబుకి ఒక ఆక్సిడెంట్ వాళ్ళ నడుము కింది భాగం నుంచి బాగా ఇబ్బంది ఐయింది .
తనకి నడవడం కష్టము కావడంతో , తనని బయటకు తీసుకువెల్లదుకు వీలుగా ఉండడం కోసం చక్రాల కుర్చీని ఇవ్వడం జరిగింది
మా టీం రాంచరణ్ నెల్లూరు వారి 5 వ కార్యక్రమంలో భాగంగా రేపు సాలుచింత లో ఒక బాల వికలాంగునికి చక్రాల కుర్చీ ఇవ్వదలుచుకున్నాము.
కావున మెగా అభిమానులు , జనసేన కార్యకర్తలు పాల్గొనవలసిందిగా మనవి.
ప్రజాస్వామ్యంని కాపాడాలన్న,మార్పు తీసుకొని రావాలన్న ఓటు అనేది చాల ముఖ్యమైనది .
కనుక నెల్లూరు లోని 10,11వ వార్డ్ లో ఉన్న ప్రజలకు ఓటు నమోదు చేసి,ఓటు యొక్క విలువను,ప్రాధాన్యతను తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమం టీం రామ్ చరణ్ మరియు జనసైనికుల సంయుక్తంతో జరిగింది.
#TeamRamCharanNellore