India... India 🇮🇳✊
ఇండియన్ క్రికెట్ చరిత్రలో గుర్తిండిపోయే క్యాచ్ లు
2007 - శ్రీశాంత్
2024 - సూర్య
కింగ్, Axar బ్యాటింగ్, పాండ్యజీ, అర్షదీప్, బూమ్ బూమ్ బౌలింగ్
హిట్ మ్యాన్ కెప్టెన్సీ
అన్ని కలిసి 17 ఏళ్ల తర్వాత టీం ఇండియా మళ్లీ కప్ కొట్టింది 🥹🇮🇳❤️
#T20WorldCup2024#INDvsSA
Thank You THALA @msdhoni 🥺
For Everything 🙏
Nithone Cricket Chudatam Start Aiendi.. Adi Nithone End Avuthundi
Ikapai IPL Eppatila Undadhu 😢
Nilanti Player ma 90's kids ki oka varam.. Thank You Skip 💛
#MSDhoni𓃵
ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి, దేశ ప్రధానిగా నిరంతరం ప్రజల ��్రేయస్సు కోసం కృషి చేశారు. తనపై ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా.. ఆయన మాత్రం మౌనంగానే అన్నిటికి సమాధానం చెప్పారు. దేశం కోసం పరితపించిన భరతమాత ముద్దుబిడ్డగా
చరిత్ర ఆయన్ను గుర్తుపెట్టుకుంటుంది.
జోహార్ మన్మోహన్ సింగ్ జీ 🙏
మాటలు తక్కువ.. పని ఎక్కువ. ఇప్పుడున్న నాయకుల్లా ఆయనకి సొంత డబ్బా కొట్టుకోవడం చేతకాదు. పనే పరమావధిగా భావించారు. దేశమే మిన్న అనేలా బతికారు. మౌనమునిగా ముద్ర వేసినా.. ఏనాడూ ప్రెస్ కు భయపడలేదు. ప్రెస్ ను ధైర్యంగా ఎదుర్కొన్న చివరి పీఎం మన మన్మోహన్ సింగే!
కార్గోలో వేసేంత టైమ్ లేదు. అర్జెంట్ గా పంపాలి. కానీ వేస్ట్ అండి... ఇలాంటి వాళ్ల వల్ల సంస్థకే చెడ్డపేరు. నేనేం పెద్ద పార్సెల్ పంపలేదు కదండి. జస్ట్ టాబ్లెట్స్ దానికి కూడా ఇలా డబ్బులు డిమాండ్ చేయడం🙏
@tgsrtcmdoffice సదురు డ్రైవర్ పై చర్యలు తీసుకుంటే సంతోషం. నాలా ఎవరు ఇబ్బంది పడరు.
@tgsrtcmdoffice సజ్జనార్ సర్...
ఇవాళ అంటే ఆగస్టు 20, 2024 రోజు ఒక హార్ట్ పేషంట్ కు టాబ్లెట్స్ పంపాల్సి వచ్చింది. ఎంజీబీస్ బస్ స్టాండ్ లో యాపట్ల - హైదరాబాద్ నైట్ ఔట్ బస్ నెంబర్
(TS 31Z 0008) డ్రైవర్ కి కాస్త టాబ్లెట్స్ ఇవ్వమని అడిగితే 300 రూపాయలు అడిగాడు.
నేను టికెట్ కొని వెళ్ళినా అంతా ఛార్జ్ ఉండదు. 210 రూపాయలు బస్ ఛార్జ్. బట్ డ్ర��వర్ అడిగింది 300 అది కూడా చాలా డిమాండింగ్ గా. అక్కడికి 100 రూపాయలు తీస్కుని ఇవ్వండి. పేషంట్ కోసమని రిక్వెస్ట్ చేసిన తీసుకోలేదు. చెప్పండి.. @tgsrtcmdoffice గారు ఆపదలో ఉన్నపుడు పనిచేయని సర్వీస్ ��ందుకు?
ఇండియాకు కప్ తెచ్చారు. సగర్వంగా వెళ్లిపోతున్నారు. మోడ్రన్ క్రీకెట్ లో వీరి ద్వయం.. ఎంతో మందికి స్పూర్తి..
ఇద్దరూ లెజెండ్స్.. 👑🔥🙌
Thank you for all the memories legends 🙏
#RohitSharma𓃵 #ViratKohli𓃵
Team India Captain Rohit Sharma Also Announced His Retirement From T20s..
After winning the t20 world cup
Thank you, all the memories hitman @ImRo45#RohitSharma𓃵 #T20WorldCup2024
Once a king always a King 👑
Thank You, for all the memories
@imVkohli ❤️🙏
T20 World Cup Final: Player of the match..
Nuvvu set chesina standards andukovadam bahusha aa player ki sadyam kakapovachu king💥🫡
#ViratKohli#T20WorldCup#INDvsSA2024#T20WorldCup2024
ఆయన ఇండియన్ జర్నలిజంలో ఒక రెవల్యూషన్.. మీడియా మొఘల్ రామోజీ రావు లేరనే వార్త💔. సాధారణ వ్యక్తి��ా ప్రారంభమైన ఆయన ప్రయాణం చనిపోయేనాటికి మీడియాలో ఏ వ్యక్తి చేరుకోలేని అసాధారణ వ్యక్తిలా మారడం🙏.
దేశ ప్రధాని సైతం రామోజీని కలవడానికి స్వయంగా ఇంటికే వచ్చేవాడేంటే... ఆయన రేంజ్ వేరే. జర్నలిజం రంగంలో చనిపోయిన ఒక వ్యక్తికి మొదటిసారి ప్రభుత్వ అధికా���ిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వస్తున్నారంటే ఆయన స్థాయి ఎంటో అర్థం చేసుకోవచ్చు.
ఎవరు గెలిచినా ఒరిగేదేం లేదు. అనవసరంగా బెటింగ్స్ వేసి జీవితాలని నాశనం చేసుకోకండి. జగన్ గెలిచినా, బాబు గెలిచినా, మోదీ గెలిచినా, రాహుల్ గెలిచినా సామాన్యుడు మాత్రం అలానే ఉంటాడు. వాడి జీవితంలో పెద్ద మార్పులేమీ ఉండవు.
#ElectionResults