#WATCH | At Delhi Airport, NCP-SCP spokesperson Anish Gawande says, "The plan will be revealed to you very soon. Currently, young people are making their way to Jantar Mantar. We hope that the Police will not use excessive violence or force. We hope that the Police will treat young people of this country as equal citizens, rather than criminals who deserve to be punished."
Speaking on the detention of Abhijeet Dipke, he says, "We were all on the same flight. The three of them were sitting right in front of me. Police officers entered the aircraft, inconvenienced all other passengers and picked him up from the aircraft. We do not even know whether he (Dipke) has been brought out of the airport or is still there..."
▪️The Andhra Pradesh Police have detained AICC In-charge @pvmohanINC ji, APCC President @realyssharmila ji, AICC Secretary @DrPalakVermaINC ji, and several other Congress leaders and workers who were proceeding to the APCC office to protest and demand the resignation of CEC Gyanesh Kumar.
❓Why is the BJP government so afraid of peaceful protests?
👉You cannot silence the people's voices by detaining their leaders.
✊ The fight for democracy and the right to vote will continue.
📍 Andhra Pradesh
ఏపీలో అస్సాం యువతి మృతిపై తీవ్ర అనుమానాలు
రైల్వే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు
అస్సాంలోని గువాహటి ప్రాంతంలో బీబీఏ చదువుతూ, నృత్య ప్రదర్శన కోసం 10 మంది స్నేహితులతో కలిసి సెప్టెంబర్ 16వ తేదీన విశాఖకు వచ్చిన హిమశ్రీ బోరో (21) అనే యువతి
ఈ నెల 6వ తేదీన సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌లో గువాహటి వెళ్లాల్సి ఉండగా, ఆ ట్రైన్ మిస్ అవ్వడంతో వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లేందుకు స్టేషన్లోనే వేచి ఉన్న హిమశ్రీ
తన స్నేహితురాలికి ఫోన్ చేసి సహాయం కోరగా, అభినాష్ అనే యువకుడిని హిమశ్రీ వద్దకు పంపిన స్నేహితురాలు
రాత్రి 1:36 గంటలకు వివేక్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు చేరుకోగా, ఏసీ లేదా స్లీపర్‌లో బెర్త్ ఇవ్వమని హిమశ్రీ, అభినాష్ కోరగా డబ్బులు అడిగిన టీసీ
ఇంతలోనే రైలు కదలడంతో కిక్కిరిసిన జనరల్ బోగీలో ఎక్కిన హిమశ్రీ
బోగీలో కొందరు మద్యం తాగి ఉన్నారని అర్ధరాత్రి 2:39 గంటలకు తన స్నేహితురాలికి వీడియో పంపగా, రైల్వే సహాయక సిబ్బందికి ఫోన్ చేసి హిమశ్రీని కొందరు ఏడిపిస్తున్నారని ఫిర్యాదు చేసిన స్నేహితులు
3:56 గంటలకు రైలు శ్రీకాకుళం చేరుకోగా, బోగీలో హిమశ్రీ లగేజ్ ఉన్నా, ఆమె కనిపించకపోయినా కనీసం విచారణ చేయకుండా వెళ్లిపోయిన రైల్వే పోలీసులు
అయితే, ఈ నెల 7వ తేదీన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి వద్ద రైల్వే ట్రాక్ పక్కన హిమశ్రీ మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించిన పలాస రైల్వే పోలీసులు
అస్సాం ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
యుట్యూబర్ ద్రువ్ రాఠీ అరెస్ట్
గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న అతని ఇంటి వద్దకు వెళ్లి అరెస్ట్ చేసిన 50 మంది పోలీసుల బృందం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో CJP తలపెట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన ద్రువ్ రాఠీ
BIG: Abhijit Dipke @abhijeet_dipke@AshutoshRanka@SauravDassss picked up and detained from the flight itself on landing in Delhi.. a JCB being used to kill a few cockroaches?
Our legal affairs head @whattalawyer has been detained by the Police.
She was on her way to join lawyers in their protest on the issue.
In solidarity with everyone who is facing crackdown under Dictator Modi! ✊🏻🇮🇳🪳
The scenes unfolding in Delhi today, and the scale of repression being unleashed against peaceful protesters, bring back painful memories of the Emergency that I lived through.
All political leaders, students and young protesters detained in Delhi and across the country must be released immediately.
I strongly condemn the TVK Government in Tamil Nadu for acting as an extension of the BJP and unleashing police repression against protesting students.
The Union Government must immediately end its assault on the youth who are peacefully exercising their democratic right to protest. Dissent is not a crime, and democracy cannot survive by silencing those who rise to defend it.
The resignation of Chief Election Commissioner Gyanesh Kumar is non-negotiable. Beyond his resignation, all the damage done to the institutional framework of the Election Commission must be undone, and its independence and integrity restored.
@abhijeet_dipke@cockroachisback@nehaaisa@aishe_ghosh@dhruv_rathee
టీడీపీ ఎమ్మెల్సీ దగ్గర రూ.25 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
తమది కాని భూమి తమదేనని నమ్మించి మోసం
హైదరాబాద్ - మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో తనకు 5.5 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని అమ్ముతున్నామని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ఏపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను నమ్మించిన పేరూరు తులసిగోపాల్, అతని కొడుకు గిరిధర్
వారి మాటలు నమ్మి రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చిన రామచంద్రయ్య
భూమి ఒరిజినల్ పత్రాలు చూపించాలని కోరగా తప్పించుకుని తిరగడంతో, అసలు ఆ భూమి తులసిగోపాల్ది కాదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలనను అందించిన కేసీఆర్ గారు, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి సుపరిపాలను అందించారు.
10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, ప్రజల ముంగిటికే పాలన తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తూ... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆ ప్రాంత విశిష్ఠత ఉట్టిపడేలా జిల్లాలకు నామకరణం చేశాడు.
జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారి, నేడు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలోని నలుమూలల ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వచ్చింది, గడపగడపకు సంక్షేమం అందింది.
నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
జై తెలంగాణ!
#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago.
"...I have come here to be arrested; arrest me," Abhijeet Dipke tells Delhi Police
"No, this is not an arrest. Please cooperate," Delhi Police personnel tell him.
రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతులకు సాగునీళ్లు కరువు
నారాయణపేట మండలం సింగారం గ్రామంలో తన బోరు అడుగంటిపోవడంతో, రెండు కొత్త బోరు వేసినా నీళ్లు రాకపోవడంతో 400 మీటర్ల పైపు సహాయంతో తెలిసిన వారి బోరు నుండి పొలానికి నీరు పారిస్తున్న మల్లప్ప అనే రైతు
#WATCH | Delhi: Delhi Police conducts intensive vehicle and bus checks along MG Road ahead of the protest called by CJP at Jantar Mantar.
Loudspeaker announcements are also being made in the Mehrauli area to maintain public order.
#WATCH | Mumbai: Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke says, "I wonder why the Prime Minister of this country is so afraid of the nation's youth and its people. What was the need to shut down all railway services? What was the need to halt all metro operations? They have cut off the internet and blocked the roads. They have brought the Army from J&K and deployed it in Delhi. They have summoned CRPF forces from Naxal-affected areas and deployed them in Delhi. Do Narendra Modi and Amit Shah want to wage war against the people of their own country? Is Gyanesh Kumar so dear to them that they would unleash their police and army forces upon their own citizens?..."
He adds, "PM Modi is afraid; he fears that the people of this country will not vote for him after this. That is why, simply to cling to power, they are picking people up from trains. Announcements are being made in societies warning people not to join the protests. The Delhi Police is visiting homes, telling people not to participate in protests. But why shouldn't we? Protesting is our fundamental right. Article 19 grants us the fundamental right to protest in a democratic and peaceful manner, and that is exactly what we intend to do.
When asked if he will be arrested upon reaching Delhi airport, he says, "If they want to detain or arrest me, let them go ahead. I am ready for it; let them arrest or detain me. It makes no difference to me. Invoke the UAPA, invoke the NSA—go ahead and do it. But we will keep fighting for free and fair elections and to save this country's democracy."
🌺🌻🌷🌼💮🌸🪷🪻
తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ.
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ.
తెలంగాణ జీవన విధానానికి ప్రతిరూపం బతుకమ్మ.
పూలనే దేవతగా కొలిచే గొప్ప పండుగ బతుకమ్మ.
ఈరోజు నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ...
ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.
🌺🌻🌷🌼💮🌸🪻