Just for the record, I am a citizen of India. I have my voting rights in the great state of Andhra Pradesh. I am NOT a blind supporter of any political party.
I am citizen who wants my state to be the top in India. I criticize policies, not people. (I have no regard for anyone who feels it otherwise.)
When I criticize, it’s oftentimes very blunt, sharp and focused on the policy matters. I don’t usually appreciate or applaud ANY political party or leader, (unless, I feel they might have done a truly outstanding job for the Nation and the Public)
My point of criticism is Andhra First Policy 🥇, meaning, I want my state to be outstanding.
I have huge respect for this account. I don’t know who you’re but you provide exceptionally great criticism whenever it is required. No other NDA account can do it.
Thanks, What you told is 💯 percent true.
ప్రజానాయకుడు: కష్టాల్లో ఉన్న ప్రకాశం పొగాకు రైతులు, చిత్తూరు తోతాపురి రైతుల మధ్య తిరుగుతుంటాడు
PR నాయకుడు: "Republic Summit", "Express Adda" లాంటి networking events లో బలిసినోళ్ల మధ్య తిరుగుతుంటాడు
సంక్షోభాలు వచ్చినా .. ప్రజానాయకుడు రికవర్ అవుతాడు. Networking నాయకుడు ???
గురువు గారు @miryalasrikanth,
నాదో విన్నపం.
ఇంత బాగా జీవితం లో అనుకున్నవి సాధించారు.
ఈ మాధ్యమములో మా అందరికీ తెలియని
ఎన్నో విషయాలు తెలుపుతూ ఉంటారు.
ఒక్కసారి, జీవితం లో డబ్బు దాచుకోవాలి,
డబ్బు దాచుకోవడం ఎంత ఉత్తమమైన పనో, ఈ తెలుగు X సమాజానికి తెలుపగలరు.
(Please demonstrate an example that shows how saving money and investing, changes lives and fortunes of families, and generations to come)
ధన్యవాదములు,
ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూసి, తెలుగు జాతి గర్వించేంత పెద్ద వైద్యుడు అవ్వాలి మీరు.
ఇంగిలిపీసు
చిన్నప్పట్నుంచీ తెలుగు మీడియం. ఏదో భయం. శంకరనారాయణ నిఘంటువు, విజీఎస్ ఇంగ్లీష్ గ్రామరు పుస్తకాలు తిరగేస్తూ ఉండేవాడిని. రేపిడెక్స్ చదువుదాం అనుకున్నా కానీ ఆ పుస్తకం సైజు చూసి భయమేసేది. మానాన్నకి వచ్చిన సగం సగం ఇంగ్లీష్ నాకు నేర్పేవారు. రోజూ పది స్పెల్లింగులు, వాటి ఉచ్చారణ, తెలుగు అర్థం బట్టీ కొట్టేవాడ్ని. ఇలా ఆరో తరగతి వరకూ సాగింది.
ఇక అక్కడ్నుంచి హాస్టలు, ఇక నాన్న నాకు చదువు చెప్పటం మానేశారు, కబుర్లు, ప్రేమే సెలవులకి వచ్చినపుడు. ఆ సీబీఎస్సీ పుస్తకాలు కూడా నాన్నకి పెద్దగా అనిపించేవి. నాన్న వేసిన పునాది వలన కావచ్చు ఇంగ్లీష్ సబ్జెక్టులో మార్కులు అందరికంటే బాగా వచ్చేవి. కానీ అర్థమయ్యేది కాదు, మాట్లాడటం అసలే చేతకాదు. మా నవోదయ ప్రిన్సిపాల్ అసెంబ్లీలో రోజూ ఏదో ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఆసక్తిగా వినేవాడిని కానీ ఏమీ అర్థం అయ్యేది కాదు. నవోదయ గ్రంథాలయంలో నుంచి వారానికి ఒక ఇంగ్లీష్ పుస్తకం తెచ్చుకుని మా నాన్న కొన్న శంకరనారాయణ నిఘంటువు పక్కన పెట్టుకుని ఆ కథలు చదివేవాడిని. కొన్నాళ్ళకి చిరాకు వచ్చి తెలుగు పుస్తకాలు తెచ్చి చదువుకునేవాడ్ని. ఇక ఎనిమిదో తరగతిలో అనుకుంటా రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం కొనమన్నారు. ఆ పుస్తకం ఎక్కడా దొరకలేదు, విశాఖపట్నంలో జ్యోతి బుక్ డిపో లో మా మేనమామ కొని పట్టుకొచ్చారు. దాన్ని చదవలేదు.
ఇక తొమ్మిదో తరగతిలో అన్ని సబ్జెక్టులు పక్కనపెట్టి ఒక్క ఇంగ్లీష్ మీదే ధ్యాస పెట్టాను. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, టెన్స్‌లు, క్వశ్చన్ ట్యాగ్ ఇలా చాలా నేర్చుకున్నాను. పదో తరగతి ఇంగ్లీష్ వీజీఎస్ గైడు బట్టీ కొట్టేసి ఎస్సెస్సీ పరీక్షలు రాసేశాను. ఒక్క ఇంగ్లీష్, హిందీ ఏ తొంభై కంటే తక్కువ వచ్చాయి. ఏదైతేనేం మంచి మార్కులొచ్చాయి. ఇక ఇంటరు ఇంగ్లీష్ మీడియం. బాగా భయం వేసింది. చివరి బెంచీలో కూర్చునేవాడిని. నాతోపాటు ఎస్సెస్సీ స్టేట్ టాపర్ మార్కాపురం నుంచి వచ్చిన మద్దూరి చిన ఖాదరయ్య కూడా కూర్చునేవాడు. వాడూ తెలుగు మీడియమే. ఏదో మా మార్కులకి వాడు ఇంటరు ఫ్రీ అంటే అక్కడ చేరిపోయాం. మొదట ఆ బోటనీ జువాలజీ ఏం అర్థం కాలేదు. కానీ తర్వాత అనుకున్నాం అది కూడా 90 శాతం బట్టీ కొడితే సరిపోతుంది అని. అలాగే కొట్టేసి వాడు గుంటూరు వైద్య కళాశాల, నేను ఆంధ్ర వైద్య కళాశాలలో చేరిపోయాం.
అక్కడికి వెళ్ళాక రాపేట రాజబాబు, బనావత్ అంజా నాయక్ నా రూమ్ మేట్లు. వాళ్ల దరిద్రం ఏంటంటే వాళ్ళు ఇంటరు కూడా తెలుగు మీడియమే. ఇక ఎంబీబీఎస్ పుస్తకాలు చూస్తే కళ్లు తిరిగేవి. మా ముగ్గురం కలిసి రోజూ ఆరేడు గంటలు ఆ పుస్తకాల్తో కుస్తీ పట్టాం. ఇక ఏడాది చివర పరీక్షల్లో మొదటిసారి వైవా ఇంగ్లీష్‌లో సమాధానాలు చెప్పాలి. ఏదో బెక్కి బెక్కి మాట్లాడి కానిచ్చా. రాజబాబు నా వల్ల కాదు అని ఊరికి పారిపోతాను అంటే వాడికి రాత్రంతా కాపలా ఉండి వైవాకి పంపించాను. ముగ్గురికీ డెబ్బై శాతం పైగా మార్కులొచ్చాయి. డెబ్భై దాటినవాళ్ళు తక్కువ ఉంటారు. మొత్తానికి అప్పటికి ధైర్యం వచ్చింది. మాట ఇంకా తత్తరపాటే.
మూడో ఏడాది ఒకసారి ఆప్తాల్మాలజీ హెడ్డు తో నేనేదో ఇంగ్లీషులో మాట్లాడా, నా నేస్తం @adityasekhar85 అది విని, ఒరేయ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నీకేమన్నా బుర్ర పోయిందా అన్నాడు. వాడు సెయింటు జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం లో చదివాడు. వాడు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు అని ఎలాగైనా దీనిని పదును పెట్టాలి అనుకున్నాను.
ప్రతి రోజూ ఒక ఇంగ్లీష్ సినిమా థియేటర్లో, కంప్యూటర్లో ఫ్రెండ్స్ తో చూశాను. @dravsreddy ఎక్కువ సీడీలు తెచ్చేవాడు. @scarysouthpaw ఇంటికెళ్లి వాడు డౌన్లోడ్ చేసిన సినిమాలు తెచ్చి హాస్టల్లో టీవీలో వేసేవాళ్ళం. మా కాలేజీ మ్యాగజైన్ కి మొదటిసారి ఇంగ్లీష్ లో కథ రాస్తే దాన్ని అచ్చువేశారు. చూసి చాలా సంతోషించాను. చివరికి హౌస్ సర్జన్ ప్రెసిడెంటుగా మొదటిసారి ఇంగ్లీష్ లో మా బ్యాచ్ ఇంకా ప్రొఫెసర్ల ముందు ప్రసంగించాను. అక్కడితో ఆ భయం పోయింది.
ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు చాలామంది పేషెంట్లతో ఇంగ్లీషులో మాట్లాడాలి, అలా బాగా మాట్లాడటం అలవాటు అయింది. ఇక ఆస్ట్రేలియా వచ్చాక అదే మాట్లాడుతున్నా. మా నాన్న ఇంగ్లీష్ లో తప్పులు చూసి చిన్నగా నవ్వుకుంటాను ఇప్పుడు.
సాధనమున పనులు సమకూరు ధరలోన.
గొప్ప ప్రయాణం.
ULIP Update:
Investing in ULIPs is a bad decision.
Parents paid Rs. 1,50,000 as premium, under Nifty Alpha Fifty.
Rs. 1,32,000 has been invested in the fund by the underwriter.
Basically, Rs. 18,000 is the cut.
Despite a phenomenal rally in Nifty Alpha Fifty since December 2025, My parents investment is valued at Rs.1,40,636 only.
About Rs. 10,000 loss because of the ULIP despite gains in the original index.
I adviced my father to invest in Nifty Alpha 50 Index. Let’s see how it goes.
He invested back in December, through a ULIP. I know ULIPs eat a lot of profits. But, A Bank Manager convinced my father better than me. (so helpless)
I hope, it goes well.
How AI is changing fortune telling ?
Today, I saw an advertisement about AstroTalk. Quickly Signed up, and generated my kundali. Got a free call of 1 minute from an Astrologer.
Then, I gave my Kundali Image to Gemini, Gave it my Date Of Birth and Time of Birth. I am genuinely shocked to see that it told exact things about my parents’ health.
Asked Gemini, the questions that I should a fortune teller. It gave every answer. I don’t know how far will it be true. Time should judge but one thing I can say for sure, These LLMs are superbly-trained on everything about human lives.
Fascinating yet intimidating (at the same time)
@moonpiepe@nvidia Nvidia trades at 32 PE. Don’t you think it will last next 32 years atleast ? I think, it will be in business more than 50 years from now. Let’s see!