ఉప్పల్ నియోజకవర్గం జనసేన బిజేపి అభ్యర్థి శ్రీ @NvssprabhakarM గారి ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపి ముఖ్య నాయకులు శ్రీ @drlaxmanbjp నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా జనసేన తరపున మన నాయకులు, జనసైనికులు, వీర మహిళలలతో పాటు రోడ్ షోలో పాల్గొనడం జరిగింది @JanaSenaParty@JSPTelangana
శాసనసభ్యుడు అనుకుంటున్నారా, లేక వీధి రౌడీ అనుకుంటున్నారా?
పవిత్రమైన శాసనసభలో వీధి రౌడీ లాగా బండ బూతులతో రెచ్చిపోతూ సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు దానం నాగేందర్ గారు? గౌరవ శాసనసభ్యులు హోదాలో మీరు ప్రవర్తించే విధానం ఇదేనా? ఇలాంటి నాయకులు ఈ భాషతో సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు దానం నాగేందర్ గారు క్షమాపణ చెప్పి తీరాలి @TelanganaCMO
ఇప్పుడు ఉంటుందిరా అసలు రాజకీయం
రాజకీయం అంటే ఈరోజు నుండి అర్థం మారుద్ది!
ఆంధ్ర రాష్ట్ర తలరాత మారుద్ది!!
తెలుగు ప్రజల భవిష్యత్తు మారుద్ది!!!
అవినీతికి అడ్డుకట్ట
అభివృద్ధి కి ఆనకట్ట
సంక్షేమానికి పెద్దపీట
జై జనసేన
జై హింద్
@JanaSenaParty@JSPTelangana@PawanKalyan@JSPshankargoud
#WATCH | At the NDA Parliamentary Party meeting, Jana Sena Party chief Pawan Kalyan says "...Modi ji you truly inspire the nation. As long as you are the Prime Minsiter of this country, our country will never bow down to anyone..."
😄😅 దేశంలోనే తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మాజీ ముఖ్యమంత్రి @ysjagan చాలా ముందు చూపుతో ఎంతో ఆలోచించి బటన్ నొక్కి ఏ పార్టీకి ఆ బూత్ అనే నూతన ఒరవడికి ఈ ఎన్నికల నుండి శ్రీకారం చుట్టారు
😁😁😁
Dear @PawanKalyan sir,
You have been in our hearts for more than 2decades, from trying your mannerisms to hooting like crazy for you in theatres, you have given us great memories and euphoric happiness.
In this crucial moment in your journey for society, you have millions of best wishes and heartful prayers from all of us 🙏🙏
More POWER to you sir ✊
జనసేన పార్టీ తొలి జాబితా అభ్యర్థుల వివరాలు..
తెనాలి - శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
నెల్లిమర్ల - శ్రీమతి లోకం మాధవి గారు
అనకాపల్లి - శ్రీ కొణతాల రామకృష్ణ గారు
రాజానగరం - శ్రీ బత్తుల బలరామ కృష్ణ గారు
కాకినాడ రూరల్ - శ్రీ పంతం నానాజీ గారు
#VoteForGlass#HelloAP_ByeByeYCP
#HelloAP_VoteForJanaSenaTDP
जय श्री राम ! 🙏
On the way to Ayodhya…
To witness ‘ Lord Rama’s Pran Prathishta..’
Lord Rama is the ‘Hero of our Bharat Civilisation.’And it took five centuries of struggle to bring back Lord Rama into ‘Ayodhya.’
धर्मो रक्षति रक्षितः
ధర్మో రక్షతి రక్షితః.
జై శ్రీ రామ్ ! 🙏
300 ఎకరాల అసైన్డ్ భూముల్ని 30 ఏళ్ల పాటు అనుభవించి, అడ్డంగా దొరికాక నాకేం తెలియదు అని బుకాయించిన చరిత్ర @ysjagan కుటుంబానిది. దళితులపై దాడులు చేసే చరిత్ర @YSRCParty నాయకులది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది తమరి మాటలు.
#DalitDrohiJagan#AntiConstitutionalYCP#DrBRAmbedkar
#HelloAP_ByeByeYCP
"తెలంగాణలో రాళ్లతో కొట్టించుకుని పారిపోయిన జగన్ కి..తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన గురించి మాట్లాడే అర్హత లేదు!"
- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు జనసేన తెలంగాణ ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి కౌంటర్
#HelloAP_ByeByeYCP
Nehru's Mistakes At Root Of Kashmir Problem - HM Amit Shah in Rajya Sabha 🔥🔥
"If there was no untimely ceasefire in 1948, there wouldn't have been a PoK. Our country was winning, had he (Nehru) waited for 2 days, entire Kashmir would have been ours"
"Did Nehru go to Hyderabad, Lakshadweep, Junagarh or Jodhpur? He only used to go to Kashmir and even there he left the job unfinished".
Amit Shah blames Nehru's blunders for Pakistan's illegal occupation of a portion of Kashmir.