#POTTELReview: కమర్షియల్ హంగులేమీ జోడించకుండా కేవలం కథను మాత్రమే చెప్పిన ఈ సినిమా చూస్తే ఎవ్వరైనా కదిలిపోవాల్సిందే. అంత నిజాయితీగా ఈ కథను తెరకెక్కించాడు దర్శకుడు సాహిత్ మోత్ఖురి. 'పొట్టేల్' కచ్చితంగా ఓ గొప్ప ప్రయత్నం అనడంలో సందేహం లేదు.
#TupakiRating: 2.75/5
Detailed #TupakiReview: https://t.co/cPk0cFH8uF
#Pottel #PottelMovie #YuvaChandraa #AnanyaNagalla @YuvaChandraa@AnanyaNagalla@Dir_Sahit@PottelTheMovie #MovieReview #Tollywood #Tupaki