"#Nenunnanu మూవీకి ఫస్ట్ రోజు Ultra Disaster Talk వచ్చింది. థియేటర్ చుట్టుపక్కలకి వెళ్లడానికి కూడా భయపడ్డాం. నేను Depressionలోకి వెళ్లిపోయా. కానీ #Nagarjuna గారు ధైర్యం చెప్పారు. 'ఒక 10 రోజులు ఆగు, ఇది 100 రోజుల సినిమా అనే టాక్ వస్తుంది' అన్నారు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. సినిమా పెద్ద హిట్ అయింది"
— Director #VNAditya
Thank you dear @chay_akkineni bro for being a pillar of strength for #RambaOorvasiMenaka right from the beginning 🤗🤗🤗
See you all In cinemas this SEPTEMBER 4th!
ఓసారి Nagarjuna గారి అభిమాని ఓ మాట అన్నాడు..
ఒరేయ్ మా నాగార్జున.. ఒక మంచి సినిమా ఇచ్చాడంటే.
అది కేవలం థియేటర్లో ఆడేసి వెళ్లిపోదు రా...ఇంకో తరం కూడా గొప్పగా మాట్లాడుకునేలా ఉంటుంది.
"మావాడి సినిమాలకి ఆయుష్షు ఎక్కువ రా అన్నాడు".
నిజమే కదా.
శివ - గీతాంజలి - హలో బ్రదర్ - అన్నమయ్య - మన్మధుడు - మనం - ఊపిరి
ఆయన సినిమాల లాగే ఆయన కూడా "Ever Green"
Wishing you a very happy birthday
Again asking Ela ra other heroes ki fanism chestaru ?
Nag Hero cutout ki definition
Nag ki fanism cheste hero ki fanism chesina feeling vastadi 🔥
Only Nag fans matrame feel ayye high edhi 💥
King @iamnagarjuna one and only
piece 👑😎
#King100
A fans tribute to #DhagadNag@iamnagarjuna on the eve of his birthday with 567 rubi cubes and 6 hours of Hardwork. Kudos to him. And thank you nanna @anusha_puppala for sharing the video. Request all @iamnagarjuna fans to post this video in fan pages 🔥💥💯😊❤️
Every year is a beautiful reminder of how blessed I am to have such incredible people and well wisher’s in my life. Thank you all for the beautiful birthday blessings. Here’s to celebrating another year of unforgettable memories! Forever grateful. 🙏🙏🙏🙏🙏
కొంత మంది పక్కన నిలబడితే మనకి గుర్తింపు వస్తుంది
ఇంకొంత మందితో కలిసి పనిచేస్తే మన ఆలోచనా విధానం మారుతుంది
నా ఆలోచన విధానాన్ని, నాకో గుర్తింపుని ఇచ్చిన@iamnagarjuna సర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ❤️👑
https://t.co/u66BlDOQoB 🔥🔥
#KING100#HBDKingNagarjuna
100th film. Still looking like a debutant with something to prove. 👑🔥
#KING100 glimpse is packed with style, attitude and terrific screen presence from King #Nagarjuna.
Happy Birthday To Our Forever King
#LongLiveTheKing
Kannada side Yash
Tamil side Vijay
Malayam side Dulquer
AP/TG side Prabhas
North Side SRK
Yaha ka kona kona mila ke India banta jaha ka baccha baccha ‘THE KING’ @iamnagarjuna ko jaanta 🔥
#HBDNagarjuna , can't wait for #KING100
Screen Presence. Style. Grace. Mannerisms. Charisma. all together, there’s only ONE KING
The effortless swag, commanding screen presence, timeless style, unmatched grace, and signature mannerisms every frame carries the aura of a true THE KING @iamnagarjuna !
#King100