ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన ఎన్. ఎస్. యుఐ.రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బలమూర్ మరియు ఎన్. ఎస్.యుఐ. కార్యకర్తలను జైల్లో ములాఖత్ చేసేందుకు వచ్చిన వి.హెచ్. హనుమంత రావు.
కోవిడ్ నిబంధనలు ప్రకారం ములాఖత్ చేసే వీలు లేదన్న జైల్ అధికారులు.
#ReleaseTSNSUILeaders
Instead of conducting the exams by putting the students' lives at risk and spending lot of money for conducting them, these money should be used wisely to promote education.
#SayNoToUGCGuidelines
The narrow mindset of assessing the students capabilities based on the exams & their results should be gone. This is the right time for reforming the education system in India. @ugc_india@DrRPNishank#SayNoToUGCGuidelines