#Prabhas తో సినిమా చెసెందుకు సిద్దమవుతున్న #AdityaDhar#Dhurandhar2TheRevenge అనంతరం
ఆదిత్యధర్ తో సినిమా చేయాలని చాలామంది హీరోలు , సౌత్ హీరోలు సైతం సంప్రదించారని..
కానీ అతను మాత్రం ప్రభాస్ తోనే సినిమా చెసెందుకు ఆసక్తిగా ఉన్నారనేది బాలీవుడ్ టాక్..
సక్సెస్ లు ఫెయిల్యూర్ లకు అతీతమైన స్టార్ డమ్ కలిగి ఉన్న హీరో ప్రభాస్ ..
దేశంలోని ప్రతి టాప్ డైరక్టర్ డార్లింగ్ తో సినిమా చెసెందుకు ఇష్టపడతారు..
ప్రభాస్ .. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్..
#Spirit #SandeepreddyVanga
#Kalki2 #Indiasbiggestsuperstar
Not Salaar
Not Kalki2898ad
Not Devara
Not OG
Not Pushpa2
This video is the highest liked and most viewed post on the @PrathyangiraUS Instagram page. Just letting you know about the ground level hype! 🤗