Mr @RahulGandhi That rude, crude, uncivilized, and snotty woman ought to be arrested and sacked from her ministerial position. Do it right away if you feel the slightest bit of shame.
Shocked to hear a woman minister turn into a demon, conjuring evil fictions allegations, preying on decent citizens as fuel for a political war.
Madam Minister, do you rely and believe people with no decency to feed you utterly scandalous stories about my husband without an iota of shame or truth? This is really shameful.
If leaders lower themselves into the gutter and behave like criminals, what will happen to our country?
Mr Rahul Gandhiji, if you believe in human decency, please restrain your politicians and make your minister retract her venomous statements with an apology to my family. Protect the citizens of this country.
#RahulGandhi
@RahulGandhi@priyankagandhi
A filmmaker must always remain a child at heart. The ability of #Singeetam Srinivasa Rao garu to preserve that wonder even today is what gifted us so many magical cinematic worlds.
Telugu cinema is truly blessed by your passion for storytelling. A master filmmaker of the highest order, whose imagination has always matched international standards. 🙏🏻
#Singeetam is yet another celebration of his boundless cinematic universe, an experience for every child, and for everyone who still carries a child within.
@nagashwin7, hats off for standing by this visionary and making it happen. Your devotion to cinema is an inspiration to all of us.
THANK YOU🫂
Congrats to the whole team.
Special mention for the music- @ThisIsDSP garu.
అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులపై కాంగ్రెస్ నాయకుడు దాడి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక తరలింపు
ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ చిందులేస్తూ, బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఆలేరు మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గందమల్ల అశోక్
ఇలా బెదిరిస్తే తాము పని చేయలేమని వాపోతున్న ఆలేరు పోలీసులు
అయోధ్య రామాలయం నిధుల దుర్వినియోగం?
భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల నిధులు దారిమల్లాయంటూ స్థానిక బీజేపీ నేతలు మరియు ప్రతిపక్ష నేతల ఆరోపణలు
నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో తనకు తెలుసని, కానీ ఈ ఉదంతం వెనుక కొందరు బడా నాయకులు ఉన్నందున చెప్పలేకపోతున్నని తెలిపిన బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
విరాళాల లెక్కింపులో పాల్గొన్న సిబ్బందిలో ఒకరు కోట్ల విలువైన భూమి కొనడం, విరాళాల లెక్కింపుకు ముందు, తర్వాత సిబ్బంది ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవడంతో నిధులు దారిమల్లడం నిజమేనని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న స్థానికులు
దీంతో రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని సిట్ ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం
Another Good day ❤️
Just Wrapped year 1 of Scholarships to 45 schools - 180 students.
Look forward to seeing you all again in 2027 June ❤️ will work towards making it bigger.
Lots of love from us all.
Your man,
Vijay.
#DeewanaTrailer
Firstly I love this boy @HarshithReddyM :)
Fully rooting for him and the team of #Deewana. Looks like a lot of passion has gone into making it ❤️
Wishing @vasudev_5, @SrideviPallala @semhaaofficial, @SreeSangishetty and the entire team the very best.
Can't wait for you all to win BIGGGG on June 19th 🫂
@anonymous150528@Thesai_Rowdy 30yrs nundi tfi lo vadu okadu undu anna sangathe telvadu janalaki tg formation against undi tg meedha cinemal tho biccham adukune LK ah ayasher song kuda ipatki ma side jangi reddy song ani antar chillar Lk
Ghanta gadini troll cheyalana asal vadu okadu annadu ani telvali kada 🤡
రైతుల భూములపై ట్యాక్స్ ?
వ్యవసాయ భూములపై సర్కారు కన్ను..‘భూమి శిస్తు’ పేరుతో రైతులపై ‘ట్యాక్స్’ భారం
ఖజానా నింపేందుకు రైతుల పొట్టలు కొట్టడానికి మరో ట్యాక్స్‌కి రేవంత్ సర్కారు సిద్ధం
భూమి శిస్తు విధివిధానాల ఖరారుపై త్వరలోనే ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ?
అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటన
భూకబ్జాలను తగ్గించడానికే భూమి శిస్తు తీసుకొస్తున్నామని పొంగులేటి వింత వ్యాఖ్యలు
ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకోవడానికే శిస్తు తీసుకొస్తున్నామని వెల్లడి
భూ ఆక్రమణలు తగ్గి, అసలైన యజమానులకే భూ హక్కులు లభిస్తాయన్న పొంగులేటి
మీనాక్షి నటరాజన్‌పై దాఖలైన పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన నాంపల్లి కోర్టు
కుంభం శివకుమార్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు తనను లైంగికంగా వేధించాడని నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు నమోదు చేసిన బాధితురాలు ఆకుల శ్రీలత
ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడిపై చర్యలు తీసుకోవడంలేదని, మీనాక్షి నటరాజన్ పేరును కూడా పిటిషన్లో చేర్చడంతో ఆమెకు సమన్లు పంపిన నాంపల్లి కోర్టు
అయితే 22 నెలల జాప్యం తరువాత నిన్న జరిగిన విచారణలో ఈ కేసు తమ పరిధిలోకి రాదని, పిటిషన్ వెనక్కి పంపిస్తున్నామని తెలిపిన న్యాయమూర్తి
కావాలంటే ప్రజాప్రతినిధుల కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని బాధితురాలికి చెప్పిన నాంపల్లి కోర్టు
మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ బాధ కలిగించిందని, కేసు వివరాలు ఎవరు లీక్ చేశారో సీసీటీవీలో చూసి తెలుసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
మీనాక్షి నటరాజన్ అప్పుడే తనకు న్యాయం చేస్తే కోర్టు వరకు వచ్చేదాన్ని కాదని బాధితురాలు వెల్లడి
మీనాక్షి నటరాజన్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్లు ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలోకి వస్తారని వాళ్ల న్యాయవాదులకు ఇప్పుడే తెలిసిందా అని, సోమవారం ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయిస్తానని తెలిపిన బాధితురాలు
బండి సంజయ్‌కి హైదరాబాద్‌లో పాలు తాగితే జ్వరం వచ్చిందంట
ఆయన కుమారుడు చేసిన పనికి, అతనిని కాపాడడానికి బండి సంజయ్ 9 రోజులు చేసిన హై వోల్టేజ్ డ్రామా చూసి తెలంగాణ ప్రజలందరికి జ్వరం వచ్చింది
ఈ పోక్సో కేసులో బండి సంజయ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారా? ఆయనను విచారించారా? - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్