NEET paper Leak గురించి అడిగితే వాళ్ళు దేశద్రోహుల?
పవన్ కళ్యాణ్ NEET paper Leak గురించి ఎందుకు మాట్లాడడం లేదు?
పేపర్ leak చేసిన వాళ్ళు కదా దేశద్రోహులు #JustAsking
Vijaya viharam Ramanamurthy garu sensational comments on pawan Kalyan Garu
YouTuber రావణ్ చౌదరి అరెస్టును ఖండించిన రమణమూర్తి గారు ...
చాలా గొప్పగా మాట్లాడారు మూర్తి గారు మీలాంటి వాళ్ళే కదా సమాజానికి కావల్సింది 🫡
ఇదే ఇడుపు కాయితం అంటే అనుదీప్ అనే స్టాండ్ అప్ కమెడియన్ ను రాష్ట్రాలు దాటి వెళ్ళి అరెస్ట్ చేశారు కదా @PawanKalyan ..
మరి అదే మాటలు అన్న కవిత గారిని అరెస్ట్ చేసే దమ్ము ఉందా :- @DrPradeepChinta 💥🔥🔥🔥💥👌👏👌
@Satyagrahitv@IamNShankar తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరైన సమాధానం చెప్పే దమ్మున్న డైరెక్టర్ మీరే అన్నారు కానీ మీరు ఏమాత్రం ఇటువంటి విషయాల గురించి మాట్లాడరు ఎందుకో తెలియదు