జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🙏
ప్రజల కోసం మీరు చేస్తున్న నిరంతర పోరాటం, మీ నిబద్ధత, నిజాయితీ, కష్టపడే తత్వం మాకు ఎప్పుడూ స్ఫూర్తే.
మీ ఆలోచన నాకు స్ఫూర్తి…
మీ నిబద్ధత నాకు మార్గం…
మీరు చూపించిన మార్గంలో…
ప్రజల కోసం పనిచేస్తూ…
చివరి శ్వాస వరకు మీ ఆశయాల కోసం నిలబడటమే మా సంకల్పం.
మీ నాయకత్వంలో మరెన్నో విజయాలు సాధించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకుంటూ…
Happy Birthday జనసేనాని 🙏
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!
#HBDPawankalyan
ప్రజల కోసం పోరాడే మీ సంకల్పం మరింత బలపడాలి. ప్రజాసేవలో మీ ప్రయాణం మరిన్ని విజయాలను అందుకోవాలి.
జనసేనాని, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
జై జనసేన!
#JanaSenaTelangana#janasena#pawankalyan
Orey Pk Fans Ah Celebrations wishes Yentra Inallu Manam Untundhi VADI STATE LO RAA 😭😭😭🔥🔥🔥🙏🙏
Prabhas Taruvatha lyt Ga istam Unde..ippudu Yekkada Ne fan ayipothano Bayam vestundhi 😭
#HBDJanasenaniPawankalyan
HAPPIEST MUSICAL BIRTHDAY
to our
Honourable DCM of AP
Dearest PowerStar
Sri @pawankalyan Sir
🎂🎂🎂🎶🎶🎶🎉🎉🎉♥️♥️♥️
Keep Inspiring us Always with ur Passion and Service Sir 🙏🏻🎶♥️
#HBDPawanKalyan 😍🔥