For everyone who carries Swamy Ayyappa in their heart… 🙏🏻❤️
#MallepoolaPallaki is truly for all of us❤️
https://t.co/leni8XvLX1
Swamiye Saranam Ayyappa🙏🏻
#Irumudi In Cinemas August 21st 2026!
The most awaited till now.
The most celebrated from now on 💥💥
#MallepoolaPallaki song from #Irumudi out now ❤🔥
▶️ https://t.co/2z1P4TGrbl
In Cinemas from August 21st, 2026 ✨
#IRUMUDI / #IRUMUDIKATTU
Nuv edho ma time lo putti hero ayyavgani.. Okavela freedom war time lo putti unte ni kasi ki ni vision ki ni talent mana india ki eppudu freedom tecchevadivi anna @alluarjun 🔥
ఆయన వేరు… ఆయన వేగం వేరు… ఆయన కమిట్మెంట్ వేరు @PawanKalyan !!
పిఠాపురం ప్రజల అవసరాన్ని గుర్తించి, ₹3.5 కోట్లతో హౌసింగ్ కాలనీ వంతెనను అత్యల్ప సమయంలోనే పూర్తి చేయడం ప్రజా పాలనకు నిదర్శనం.
ప్రజల కష్టం కనిపిస్తే స్పందించడం… స్పందిస్తే పరిష్కారం చూపించడం ఇదే PawanKalyan గారి నాయకత్వం.
ఆయన వేరు అంతే @PawanKalyan
3.5 కోట్ల రూపాయలతో, అత్యల్ప సమయంలోనే హౌసింగ్ కాలనీ వంతెన నిర్మాణం పూర్తి.
పవన్ కళ్యాణ్ గారి స్పీడ్, కమిట్మెంట్ వేరే లెవెల్ ✊💥
#PawanKalyanForPithapuram
ఉప్పాడ తీర రక్షణ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఒక భావోద్వేగ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు .
తరతరాలుగా సముద్రపు కోతతో ఇళ్లు, భూములు, జీవనోపాధిని కోల్పోతూ ఆందోళన చెందుతున్న ఉప్పాడ ప్రజలకు ఇది కేవలం ఒక నిర్మాణం కాదు… వారి భద్రత, భవిష్యత్తుకు భరోసా.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఐఐటీ మద్రాస్‌తో ఎం.ఒ.యు కుదరడం ద్వారా ఈ చిరకాల సమస్య పరిష్కారానికి శాస్త్రీయ, శాశ్వత మార్గం వేయబడింది.
🔹 రూ.323 కోట్లతో తీర రక్షణ గోడ
🔹 ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ
🔹 నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉప్పాడ ప్రజల ఆశలకు ఇప్పుడు కార్యరూపం దక్కుతోంది.
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
To every father..
To every daughter…
&
To every family❤️❤️❤️
This is for you all🤗🤗🤗
Presenting #Irumudi Trailer.
Telugu - https://t.co/HBvyUzx6KN
Tamil - https://t.co/ADMvMZcW4D
A film that is close to my hearts and i’m sure it will become yours too..
Swayime Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻
In cinemas August 21st 2026.