@swaasthi_ కొత్త బైక్ కొంటె నెలకి 5000 ఈ మ్ ఐ కట్టాలని పాత డొక్కు బైక్ తో జీవితాన్ని ఈడ్చుకొస్తున్న వీళ్లేమో మగాళ్ల వీక్నెస్ పట్టుకొని సంపాదించేస్తున్నారు 😭😭
మా జీవితాలు నిలబెట్టిన కుటుంబం…
మా కష్టాల్లో అండగా నిలిచిన కుటుంబం…
మాకు ధైర్యం, గౌరవం, భవిష్యత్తు ఇచ్చిన కుటుంబం…
ఆ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాం. 🙏
@ncbn@ManagingTrustee@naralokesh