యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ నయా పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ క్యారెక్టర్ పేరు తంగం. దేవర పార్ట్ 1 2024 ఏప్రిల్ 5వ తేదీ రానుంది. #Devara#JrNTR#JanviKapoor#DevaraPart1#otttelugu#ottnews
విజయ్ ఆంటోనీ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రత్తం ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. #Raththam#RaththamOnPrime@vijayantony#thriller#otttelugu