.పేద విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో తీరని నష్టం.ఏలాంటి ఫీజు లేకుండా రీవాల్యుయేషన్ చేయాలి.
వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్.పదవ తరగతి పరీక్షల నిర్వహణలో కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని YSRSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్‌రెడ్డి.
#YSRCongressParty
చంద్రగిరి నియోజకవర్గం YSRCP ఆత్మీయ సమావేశం లో పాల్గొన YSRSU రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి.ఓబుల్ రెడ్డి గారు.
•పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు రేపు జరిగే 'వెన్నుపోటుదినం'ను బాధ్యతగా స్వీకరించి విజయవంతం చేద్దాం.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ‘వెన్నుపోటు దినం‘ న��రసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి.
#vennupotudinam
ప���లీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్న కరుణాకర్ రెడ్డి గారు.
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భూమన కరుణాకరరెడ్డి గారిని చూస్తే అంత భయం ఎందుకు.....మీరు ఏ తప్పూ చేయక పోతే?
#JusticeForTTDCows
నేడు SV యూనివర్సిటీ లో భారత రాజ్యాంగ రూపశిల్పి,డాక్టర్ భీమ��� రావు అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా నివాళులు అర్పిస్తున్న వైయస్ఆర్ విద్యార్ధి విభాగం,రాష్ట్ర ఉపాధ్యక్షులు Dr.బి.ఓబుల్ రెడ్డి గారు.
#AmbedkarJayanti #drbobulreddy #StateVicePresident #YSRStudentUnion
పేద దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల సాధనకు అవిరామ కృషి చేసిన సంఘ సంస్కర్త,తన పాలన దక్షితతో దేశానికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని కీ.శే డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు.
#BabuJagJivanRam#drbobulreddy#YSRStudentUnion#YSRCongressParty