Office of VijaySai Reddy | MP - Rajya Sabha | Chairperson, Standing Committee on Commerce | Parliamentary Party Leader & National General Secretary @YSRCParty
నాపై అచంచల విశ్వాసంతో రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించిన ఛైర్మన్ శ్రీ @jdhankhar1 గారికి, ప్రధాని శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా బాధ్యతను అత్యంత ధర్మనిష్టతో నెరవేరుస్తానని విన్నవించుకుంటున్నా. సభ ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగేలా నావంతు కృషిచేస్తా.
క్రికెట్ కూడా నీకు దందాలా కనిపిస్తోందా? క్రీడలపై నీ రాజకీయ క్రీనీడ ఏందిరా డ్రామూ? నిందితుడైనంత మాత్రాన పదవులు చేపట్టొద్దంటే మీ చంద్రం సీఎం కూడా కాలేకపోయేవాడు. మార్గదర్శి సహా నువ్వు కూడా చాలా కేసుల్లో క్రిమినల్వే కదా కులగజ్జి డ్రామూ! నీ నేరాలకు ఎప్పుడో నీకు ఉరి శిక్ష పడాలి.
అమరావతి పేరుతో పేదలకు చెందిన అసైన్డ్ భూములను గద్దలా తన్నుకుపోయినప్పుడే వేలాది మంది నిరుపేదలు భూమి తల్లిని కోల్పోయి దిక్కులేని వాళ్లయ్యారు. ఇక అమరావతి ఎవరికి అమ్మ అవుతుంద�� చిట్టీ?
#SairaaPunch
@VSReddy_MP shall be delivering keynote address at the event today at 3PM. Join @ https://t.co/erWeNbYHq1 to learn about the business opportunities in AP.
I will be delivering the keynote address at the event "Support and Opportunities for Innovators and Startups". Join me @ https://t.co/tiJa5dzAWn to learn about the business opportunities in AP.
ఉద్దానం ప్రాంత నివాసుల కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం. 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకానికి శ్రీకారం. నాయకులు అని చెప్పుకునే చాలా మంది వచ్చారు, చూసారు, హడావిడి చేసి వెళ్లిపోయారు. పరిష్కారానికి ముందడుగు వేసిన ఏకైక ప్రజానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు.
#ActionSpeak