ఈ చక్కని కవిత్వాన్ని ఎడిట్ చేసిన అనురాధగారికి, ప్రచురించిన ఒక పబ్లికేషన్స్ వారికి ధన్యవాదాలు.
ప్రతి మాటలో స్వచ్చతను, భావాల్లో వెన్నెల చల్లదనాన్ని నింపిన కవయిత్రి యువరాణి (ఇషాని) గారికి హార్దిక శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీ అక్షరాలు సీతాకోక చిలుకరంగుల్లానే లోకాన్ని చుట్టి రావాలని మనసారా కోరుకుంటూ..
Editing always brings joy.
The year ends with more words.
And that's actually a good sign -
for a fresh start to the new year.
@SashiYuva69564@OkaPublications
This book is a short, sharp, sarcastic commentary on caste, politics, patriarchy and life at large.
Enjoyed it.
To have friends who recommend good books to read is an underrated privilege. This book was a recco from a friend.
This book is a short, sharp, sarcastic commentary on caste, politics, patriarchy and life at large.
Enjoyed it.
To have friends who recommend good books to read is an underrated privilege. This book was a recco from a friend.
కుడోస్ టు యు! ఇందులోని ప్రతి కథ ఓ ఆణిముత్యం. తప్పకుండా చదవండి. పేరుకు పల్నాడు కథలే కానీ, ప్రతి ఊరిలోనూ జరిగే విషయాలే ఇందులో కథలయ్యాయి.
- విశీ(వి.సాయివంశీ) ✍️✍️
సొంతిల్లు దాకా ఎందుకు..కుర్చీయే లేదుగా ఆడవాళ్లకి! ✍️✍️
ఈ పుస్తకంలో ‘నరసరావుపేట మడత పడక్కుర్చీ’ అనే కథ ఉంది. కథ నడిచే తీరు చూడండి.
‘...రాఘవరావు తాత మంచి టేకు కర్రతో, పనిమంతుడైన వడ్రంగితో చేయించుకున్న బలమైన పడక్కుర్చీ. హాయిగా వెనక్కి జారగిలబడి కూచున్నా, నిటారుగా కూచున్నా
మగవారికి తెలియకుండా లోలోపల దాచేసుకోవడం.. ఎన్నెన్ని చూసి ఉంటాను. అన్నీ ఈ కథ చదువుతుంటే కళ్ల ముందు కదిలాయి. వెధవది..ఇంట్లో ఓ కుర్చీలో కూర్చోవడానిక్కూడా ఆడవాళ్లు ఇంత మథనపడిపోవాలా అని అనిపించింది.
మా మగవాళ్లకు ఇట్లాంటివి రాయడం పక్కన పెడితే, కనీసం ఊహించడం కూడా కష్టమే! సుజాతగారూ!