విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు అనుమతి కోరిన ఓటుకు నోటు కేసు నంబర్ 1 నిందితుడు రేవంత్ రెడ్డి
షరతులతో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు
ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 10 వరకు యుకె, యుఎస్, జర్మనీ, చైనా వెళ్లేందుకు అనుమతి, ఓటుకు నోటు కేసులో జప్తు చేసిన తన పాస్ పోర్టు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరిన రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో బెయిల్ కండీషన్లు సడలించాలని కోరగా లక్ష రూపాయల ష్యూరిటీ, విదేశాల్లో ఉండే అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలని కండీషన్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు
సెప్టెంబర్ 18 లోగా పాస్ పోర్టు తిరిగి అప్పగిస్తానని అఫిడవిట్ సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశం
కొడంగల్‌లో నీ మీద పోటీకి లక్ష మంది విద్యార్థులు నామినేషన్లు వేస్తారు
ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం దురదృష్టకరం
ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్ అప్లికేషన్లు ఫిల్ చేయడం రాదు అన్నావు కదా, కొడంగల్ ఎన్నికల్లో నీ మీద పోటీకి లక్ష మంది విద్యార్థులు నామినేషన్లు ఫిల్ చేస్తారు
రేవంత్ రెడ్డి వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి
– బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి
వారంలోనే రూ. 450 కోట్ల అప్పు క్లియర్
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్రమార్జన చూసి షాకవుతున్న సొంత పార్టీ నేతలు
గెలిచిన ఏడాదిన్నరలోపే రూ. 450 కోట్లకుపైగా అప్పులను అవలీలగా చెల్లించిన వైనం
రెండున్నరేళ్లుగా యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ, ఇసుక దందా, బెదిరింపులు, వసూళ్లు
ఎమ్మెల్యేపై దాదాపు 40కి పైగా క్రిమినల్ కేసులు.. అందులో భూకబ్జాలు, బెదిరింపులు
కాప్రా భూకబ్జాలో బయటపడిన ఎమ్మెల్యే పేరు.. గాంధీభవన్‌ను ముట్టడించిన బాధితులు
రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నా.. 2023 ఎన్నికల్లోనే తొలిసారి గెలుపు
వివిధ కమర్షియల్, బిజినెస్ కంపెనీలను నడిపిస్తున్న ఎమ్మెల్యే కుటుంబం
11 కంపెనీల పేరిట ఆరేళ్లలో 9 బ్యాంకుల నుంచి రూ. 470 కోట్ల అప్పులు
అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా ప్రకటించిన బ్యాంకులు
2023లో గెలవగానే మారిన సీన్.. వారం రోజుల్లో రూ. 450 కోట్ల అప్పు క్లియర్
అఫిడవిట్ ప్రకారం 2018లో రూ. 26 కోట్లు.. 2023లో రూ. 54 కోట్ల ఆస్తులు
సాధారణ ఎమ్మెల్యే అక్రమార్జన ఇంత ఉంటే.. మంత్రులది ఎంత ఉంటుంది?
Dear @bandisanjay_bjp , hon’ble union minister for home affairs (state rank) sir,
Namaskar.
Please tell the facts to the people. Don’t twist them, Sir.
Your kind self were cited as chief conspirator (A1) in this SSC leakage case in Kamalapur PS. https://t.co/tWf21I5KDi, 420, 447, 505 (1)(b) IPC, Sec. 4 (a), 6r/w 8 of T.S. Public examination(Prevention of malpractices) Act-1997, Sec.66-D IT Act-2008, that occurred on 04.04.2023 at around 09;45 hrs at ZPHS Boys School, Kamalapur and reported on 04.04.2023 at 15.00hrs.
This case was supervised by Mr Ranganath, IPS the then CP, Warangal personally. This case was built on WhatsApp chats between you (A-1) and the A2- Boora Prashant. You were MP then. Police think twice before they arrest elected representatives!
Sadly, Hon’ble high court quashed proceedings against you as the ‘prosecution failed to connect you to the leakage’ in November 2025.
Any government would have preferred an appeal against the said judgment as it concerns the future of lakhs of students by deploying the best lawyer in Supreme Court.
But in this case, the police department chose to keep mum as your dear friend @revanth_anumula is current home minister and chief minister. And he doesn’t care about future of students! He is hell bent on helping you.
You have no iota of moral right to speak on @KTRBRS using derogatory language like tillu as he was never accused of any crime like you, manthri ji.
Sir,
Besides this, a minor girl also accused you of threatening her when she complained to you about the molestation by your dear son.
In all fairness, you should have surrendered to police in Pet Basheerabad PS for questioning. On the contrary, you cared more for your ‘beta’ than that hapless ‘beti’!
I wonder how you are moving so freely without going to police station and how IPS officers and @TelanganaCOPs are facilitating your free movement despite being accused of shielding a Pocso accused for nine days.
I wonder how women MPs of all parties in Parliament are so silent on this issue!
@MahuaMoitra@KanimozhiDMK@TelanganaDGP@CPCyberabad@cpwarangal
‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ
ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!
Wishing our beloved leader, Sri KTR garu, a very, very happy birthday! 🎉
I’ll never forget the incredible warmth and reception you gave me back in 2016. One small request though… I think it’s time we got a newer picture Anna! 😂🙏
Have a fantastic birthday, Anna!
@KTRBRS
#Breaking: The Centre has allowed the Delhi Police Commissioner to detain people under the National Security Act (NSA) from July 19 to October 18. Under this law, anyone can be jailed, without any charges or trials for up to a year if police believe it is necessary to prevent a threat to national security.
The voice of India's youth cannot be crushed through force.
I will be joining the BRSV protest tomorrow at 10:00 AM at Indira Park, Hyderabad, in solidarity against the brutal crackdown on students and youth in Delhi
I appeal to students, youth and everyone who believes in democracy to join us in standing up for the constitutional right to dissent.
It was such a peaceful movement, feel so sad that it had to take a violent turn. My heart goes out to the students and their families who were hurt. Paper leak is a very serious issue, and I am glad to know n see that the kids of our country have come together for a better educational system, and their parents supported them.
I truly appreciate the stand they have taken, showing dedication, sincerity, and keenness to study hard n make their future and a greater, educated India. This andolan, this protest, is the right way to go abt it, n the students have done this peacefully. So courageous and brave. Driven and motivated towards education, this generation will make India proud.
This issue is between the students and the educational system, it should not be hijacked politically, the credit should only go to the students of our country, and I am sure the government will also give them all the support n make it a stronger educational system. It’s a win-win situation. Hoping n praying for a positive decision. God bless all of you who wanna be educated.
Education should be the next trend and fashion, and should get trendier n more fashionable yr by yr, itna k bahar se log come to India to study and India becomes an educational hub.
It’s heartbreaking to witness peaceful voices met with force.
May accountability, compassion and meaningful action follow.
Justice begins with listening.
Jai Hind 🇮🇳
ये डेमोक्रेसी है!😳😲
पुलिस उनकी है, डंडे उनके है, सिस्टम उनका है सब-कुछ उनका है
तनख्वाह से पैसा कटता है ना, 100 रुपये कमाती 30 रुपये देती हू ना, फिर क्या होता है उसका, ये होता है आप लोग मेरे बच्चो पर डंडे मारोगे सिर्फ इसलिए कि वो अपना हक मांगना रहे।