నాగేశ్వర్ - చానల్ మూసేస్తా అని చాలెంజ్ చేశావుగా? ఇవిగో నువ్వు ఆంధ్రప్రదేశ్ పై మాటాడినవి! ఈ మాటలు ఏవిధంగా సమర్ధనీయమో చెప్పు ?
Video Link👇
https://t.co/fogPw71qjH
#ProfessorNageshwar
@UttamKBRS ఇంత కోడిబుర్ర గాళ్ళు ఏంట్రా బాబు మీరు. మళ్ళీ ఏదైనా అంటే అ ప్రెస్ క్లబ్ ఒకటి ఉందిగా మేధావుల సత్రం దానిలో పడి మా తెలంగాణ వాళ్ళని అనగ తోక్కుతున్నారు అని ముండ ఏడుపులు ఏడుస్తారు. అయినా మీకు నీళ్లు వాడుకోవడం రాక ఆంధ్ర మీద పడి ఏడవడం ఎందుకు రా మూర్కుడా? 🤦♂️
Dear @naralokesh & @ravi_gottipati అన్న మీ సాయం అవసరం.మెదడు నరాల సమస్యకు శస్త్రచికిత్స చేయించడానికి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.దయచేసి సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాము.అలాగే వికలాంగ పింఛన్ మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించవల్సందిగా మనవి.🙏🏻
⛔ Data తో కొడతాం.. 2025 లెక్కల ప్రకారం.. ⛔
▪️ #ఆంధ్రప్రదేశ్ GSDP - 18.30 లక్షల కోట్లు.. దేశంలో 8 వ స్థానం..
▪️ #తెలంగాణ GSDP - 18 లక్షల కోట్లు - దేశంలో 9 వ స్థానం..
✅ అంటే.. హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్నా కూడా.. తెలంగాణా రాష్ట్ర ఆదాయం.. ఆంధ్రా రాష్ట్ర ఆదాయం కంటే.. 30 వేల కోట్లు వెనకబడి ఉంది...
👉 ఇప్పుడు హైదరాబాద్ తీసి పక్కన పెడితే.. తెలంగాణ పరిస్థితి ఏంటో చూద్దాం..
▪️తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ వాటా - 54 % అంటే..
▪️అంటే.. దాదాపు 11 లక్షల కోట్లు..
▪️అంటే.. హైదరాబాద్ కాకుండా.. మిగతా తెలంగాణా మొత్తం కలిసి సమకూర్చిన రాష్ట్ర ఆదాయం.. కేవలం 7 లక్షల కోట్లు మాత్రమే..
➖ For Comparison.. బీహార్ రాష్ట్ర ఆదాయం.. 13 లక్షల కోట్లు.
▪️అంటే.. హైదరాబాద్ లేకుంటే.. తెలంగాణా రాష్ట్ర ఆదాయం.. బీహార్ ఆదాయంలో సగం...
👉👉 ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం వెనుక ఎవరున్నారో తెలియాలి అంటే...
▪️ హైదరాబాద్ IT, Telecom, Real Estate, Banking, Finanace, Pharma, Cinema లాంటి అన్ని సంస్థల్లో.. కష్టపడి వొళ్ళు హూనం చేసుకుంటూ పనిచేస్తున్నది.. ఏ రాష్ట్రం వాళ్ళో...
▪️పనీ పాటా లేకుండా 50 ఏళ్ళు వచ్చే దాకా ఉస్మానియా హాస్టళ్లలో స్కాలర్షిప్పులు, Free Food తింటూ జీవితాలు నెట్టుకొస్తూ, తెలంగాణా మేధావులుగా, ఉద్యమకారులుగా, #YouTube గొట్టం జర్నలిస్టులుగా, Like/Share/Subscribeల, చిల్లర డబ్బుల మీద బ్రతుకుతున్న beggar batch ఏ రాష్టానికి చెందిన వాళ్ళో..
✅ వివేకంతో.. మీరే గమనించండి..
Dear @naralokesh Anna & Dear DCM @PawanKalyan garu hope this video reach you very quickly and They just need road and Bus to commute to the school. With the monsoon season approaching, please complete this as fast as possible and make them happy.
@APDeputyCMO@AndhraPradeshCM 🙏🏻
LG పాలిమర్స్ బాధితులకు నిజంగా సాయం చేసి ఉంటే..
LG పాలిమర్స్ factory ఉన్న
▪️పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు 81,870 ఓట్ల తేడాతో
▪️అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు 2,96,530 ఓట్ల తేడాతో
నిన్ను ఎందుకు ఓడించారు @ysjagan
👉 నువ్వు చేసిన నిర్వాకానికి విశాఖ జిల్లాలో రాష్ట్రం మొత్తంలోనే..
Highest మెజారిటీలు నమోదు అయ్యాయి..
గాజువాక - 95,235 ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలో 1వ స్థానం
భీమిలి - 92,401 ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలో 2వ స్థానం
పెందుర్తి - 81,870 ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలో 4వ స్థానం
వైజాగ్ తూర్పు - 70,877 ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలో 9 వ స్థానం
ఒక వైజాగ్ పార్లమెంటు - 5,04,247మెజారిటీతో.. రాష్ట్రంలో no.1 స్థానం..
❌ విశాఖపట్నం ప్రజలు.. నిన్ను ఎంతగా చీదరించుకున్నారో.. ఈ ఓట్లే చెబుతున్నాయి..❌
#PsychoFekuJagan
#AndhraPradesh
బ్లూ షర్ట్ లో ఉన్న సాక్షి విలేఖరి గాడిని చూడండి, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని మధ్యలోకి పంపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లొగన్స్ ఇప్పిస్తున్నాడు. ఇందులో కూడా ఇంటెలిజెంట్ గా వీడియోలను మొబైల్ నుంచి తీసి పంపిస్తున్నాడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ అవిభక్త ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలుగు జాతి ఐక్యత, సంస్కృతి, అభివృద్ధి చిరస్థాయిగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
జై తెలుగుతల్లి ✊
జై జై తెలుగుతల్లి ✊
#AndrapradeshFormationDay
There are 2 extreme views on data centers. We need to recognize that templates of other countries don’t work in India. Let’s have an informed debate. Here’s my take:
#ChooseSpeedChooseAP
యర్రం రెడ్డి తిరుపతి రెడ్డి
ఒరేయ్ !
వీడు ఒకప్పుడు తెలంగాణ తెలుగుదేశంలో సభ్యుడు
తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం TSNV
తరువాత కాంగ్రెస్లో కూడా చేరాడు
మళ్ళీ #BRS కచరా దగ్గరకు చేరాడు
ఇప్పుడు చిచ్చులు పెట్టడానికి కుక్కలా మొరిగిస్తున్నావా ?
#kcrNEVERagain#Telangana