బస్సు హారన్ సౌండుకు ఉలిక్కిపడి బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
హన్మకొండ - కమలాపూర్ మండలం గుండేడు శివారులో ఇల్లందకుంట మండలంలో శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ బైక్ పై వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న బస్సు హారన్ కొట్టడంతో శ్రీనివాస్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
దీంతో బైక్ అదుపుతప్పి కిందపడటంతో శ్రీనివాస్ తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
Her indomitable spirit and brilliant, brilliant fight
Not just in the Olympics but throughout. The Gold shines fabulously on her
Much deserved. Take a bow @Phogat_Vinesh
@YoBroooChill @redzredzlol Vinay vaddu bro..ilantolla valle TRS poyindhi..maa colony antha Vinay ki die hard fans unde 2004 nundi 5000 votes…1st time chala arrogant ga teesesinattu matladindu elections mundhu..janalu baaga hurt ayyi opposite evaru unnaro kuda chudakunda blind ga congress ki,bjp ki guddaru
కేటీర్ @KTRBRS అన్న వచ్చేసారి మనం అధికారంలొకొచ్చిన తర్వాత ఈ పెయిడ్ జర్నలిస్టులను ఎన్ని పైసలన్న ఇచ్చి మన ఫార్మ్ హౌస్ కాడ కట్టేసుకోవాలె.
కిక్కురు మనకుండ చెయ్యాలె.
#PaidJournalism
ఖమ్మం జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం. ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్ రెడ్డి మృతి బాధకరం. పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంకట్ రెడ్డి మూడు రోజులపాటు మృత్యువుతోపోరాడి మరణించడం ప్రజాపాలనపై రైతులు కోల్పోతున్న నమ్మకానికి నిదర్శనం. ఇటీవలే ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో జరిగిన రైతు ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో రైతు మరణించడం శోచనీయం. రైతులు అధైర్యపడవద్దు. ఏమైనా సమస్యలుంటే పోరాడి పరిష్కరించుకుందాం. చావు సమస్య పరిష్కారానికి మార్గం కాదు.
ఖమ్మం జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం. ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్ రెడ్డి మృతి బాధకరం. పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంకట్ రెడ్డి మూడు రోజులపాటు మృత్యువుతోపోరాడి మరణించడం ప్రజాపాలనపై రైతులు కోల్పోతున్న నమ్మకానికి నిదర్శనం. ఇటీవలే ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో జరిగిన రైతు ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో రైతు మరణించడం శోచనీయం. రైతులు అధైర్యపడవద్దు. ఏమైనా సమస్యలుంటే పోరాడి పరిష్కరించుకుందాం. చావు సమస్య పరిష్కారానికి మార్గం కాదు.
తెలుగుదేశం పార్టీ వారు మహిళల పట్ల చూపుతున్న గౌరవం👇 @brahmaninara
ఆది చూసి బాధతో ఆర్థనాదాలు పెట్టిన తెలంగాణ
కాంగ్రెస్ కార్యకర్తలు !! 😂
@APPOLICE100 Any action ??
ప్రచార ఆర్భాటం కోసం 839 కోట్ల పెట్టుబడి అని చెప్పి బోగస్ కంపెనీలను తీసుకొస్తే ఎట్లా??
ఫ్రాడ్ కంపెనీలు హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళాడా??
నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ వాల్స్ కర్ర హోల్డింగ్స్ 839 కోట్లు పెట్టుబడి ఎలా పెడుతుంది.??
ఒక ఫ్రాడ్ కంపెనీ బోగస్ కంపెనీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతుంది అని చెప్పి పేపర్ యాడ్స్ తో ప్రచారం చేసుకుంటారా??
కోర్టులో తేలేవరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతూ "తాము ఆదేశాలు జారీచేసే వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా? నెల దాటి పోయింది, ఇంకో 3 నెలలైనా ఇంతేనా?" అని అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
ఆయన మంత్రో, ఎమ్మెల్యేనో కాదు. అనుముల కొండల్ రెడ్డికి ఉన్న ఏకైక అర్హత రేవంత్ రెడ్డి సోదరుడు కావడమే.
ఆయనిప్పుడు ఒక ఎమ్మెల్యేను, కొంత మంది జర్నలిస్టు మిత్రులను వెంటేసుకుని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నడు. అక్కడ ఏదేదో "పరిశీలిస్తున్నడని" పక్కన ఉన్న ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన సమావేశంలో ఎన్నికైన ఎమ్మెల్యే ఒక పక్కన ఒదిగి కూర్చుంటే, కొండల్ మాత్రం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా సింహాసనం మీద కూర్చున్న ఫోటో ఇవ్వాళ సోషల్ మీడియాలో తిరుగుతుంది.
తెలంగాణలో కొండల్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని అప్పుడే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది కుటుంబ పాలన కానే కాదు అని మనం నమ్మాలి!