vadde naveen Old movies choodu evaro thelusthadhi.....
Ee DP lo unna vadu paniki radu ayana acting and aura mundhu 👍🏻👍🏻👍🏻
Troll Chesey mundhu history' thelusuko bhai....phone undhi Andhulo X AC undhi ga istam vachinattu veyyakudadhu
3 నిమిషాల ట్రైలర్.. 🔥🔥🔥
టీజర్ కి వచ్చిన విమర్శలు దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్న టీమ్.
World Class VFX చూడబోతున్నాం.
ఈసారి రావణ్ (యష్) ఎంట్రీ తో ట్రైలర్ ఆరంభం.
రావణుడిగా యష్ 100% ఇచ్చేశాడు.
సీత గా సాయిపల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.
3D షాట్స్ బాగా కుదిరాయి.
రెక్కల గుర్రాన్నే చూశాం. ఈసారి ఎగిరే ఏనుగు చూడబోతున్నాం.
రూ. 4 వేలకోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
#RamayanaTrailer on July 24th
#Ramayana #RamayanaTrailer