దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవడానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నిలుద్దాం...పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందాం... మీ పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ్యులు ఖమ్మం.
ముఖ్యమంత్రి శ్రీ కెసీఆర్ గారి పాలనలో తెలంగాణ ప్రగతి దేశానికే దిక్సూచి... పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందాం... మీ పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ్యులు ఖమ్మం.
పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందాం... మీ పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ్యులు ఖమ్మం.
ప్రతి సమస్యను తెలుసుకుంటూ..
నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. నా దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను అప్పటికప్పుడు తీరుస్తూ వారితోనే, వారి మధ్యలోనే vdo's కాలనీ క్యాంప్ కార్యాలయ ఆవరణంలో పచ్చికల మధ్య ప్రజలతో కూర్చొని సమస్యల పరిష్కరం చేయడం ఎంతో తృప్తినిచ్చింది..
తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న కేసీఆర్ గారి స్వప్నాన్ని సాకారం చేద్దాం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తు పై ఓటు వేసి ఎంపీలుగా గెలిపిద్దాం... మీ పువ్వాడ అజమ్ కుమార్, శాసన సభ్యులు ఖమ్మం.
నగరంలోని 8వ డివిజన్ మధురా నగర్ కాలనీ నందు నూతనంగా నిర్మిస్తున్న శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ(ప్రత్యేక హోమాలు) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలను ఆదుకోవడం కోసం, ఆసరా పెన్షన్లతో ఆర్ధిక భరోసాను కల్పిస్తోంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం... మీ పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ్యులు ఖమ్మం.
శాసనసభ్యుల కోటా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ మహమూద్ అలీ, శ్రీ ఎగ్గె మల్లేశం మరియు శ్రీ శేరి సుభాష్ రెడ్డి గార్లకు హార్దిక శుభాకాంక్షలు.... మీ పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ్యులు ఖమ్మం.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం... మీ పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ్యులు ఖమ్మం.
రాష్ట్రాన్ని సాధించడమేకాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ ఆత్మతో అభివృద్ధి చేయడంలో సీఎం శ్రీ కేసీఆర్ గారి ముందుచూపు, సమస్యల పరిష్కారంలో చొరవ, సాహసోపేత నిర్ణయాలు, ప్రజల ఆశీర్వాదంతో రాజకీయ సుస్థిరత, వెరసి.. తెలంగాణ ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారింది
పిల్లల బంగారు భవిష్యత్తుకు పోలియో చుక్కలు మర్చిపోకండి. పల్స్ పోలియో పిల్లలకు వేయించి భవిష్యత్తులో ఎటువంటి పోలియో ఇబ్బందులు రాకుండా కాపాడండి.
మీ
పువ్వాడ అజయ్ కుమార్..
ఖమ్మం ఎమ్మెల్యే
భద్రాద్రి బ్యాంక్ మరియు డిస్ట్రిక్ NRI ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని 42వ డివిజన్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య చిరు వ్యాపారుల సంకేమ సంఘం వారి ఆర్థిక సహాయంతో అందిస్తున్న చిరు వ్యాపారులకు చెక్కులు(ఋణం) కుట్టు మిషన్లు, గ్రైండర్లను పంపిణీ చేయడం జరిగింది.