రైతు విజయ గాథ:-సమీకృత వ్యవసాయంలో భాగంగా డైయిరీ ఫారం నిర్వహిస్తూ లాభాలను గడిస్తున్న గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామానికి చెందిన రైతు శ్రీ. గుండారపు మహేష్ గారు.
@DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ:- ఈ వానాకాలం వరి పంటకు ముందుగా పచ్చిరోట్ట ఎరువుగా పెసర సాగు చేస్తూ పంట దిగుబడితో పాటు నేల సారాన్ని పెంచుతున్నహుజురాబాద్ మండలం దమ్మక్క పేట గ్రామానికి చెందిన రైతు శ్రీ.మేరుగు కోమల్ రెడ్డి గారు.@DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ:- తీగ జాతి బీర సాగు చేస్తూ లాభాలను గడిస్తున్న గన్నేరువరం మండలంలోని సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీ.గడ్డం రమణా రెడ్డి గారు.@DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ:-సమీకృత వ్యవసాయంలో భాగంగా డైయిరీ ఫారం నిర్వహిస్తూ లాభాలను గడిస్తున్న గంగాధర మండలంలోని ఒద్యారం గ్రామానికి చెందిన రైతు శ్రీ. ములుకుంట్ల సంపత్ కుమార్ గారు.@DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ:- స్వీట్ మెలన్ (తీపి పుచ్చ)సాగుతో తక్కువ కాలంలో అధిక లాభాలు పొందుతున్న రామడుగు మండలం గుండి గోపాలరావు పేట గ్రామానికి చెందిన మహిళా రైతు శ్రీమతి.గుమ్మడి ఝాన్సీ గారు.@DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ: పంట మార్పిడి విధానంలో భాగంగా బత్తాయి సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్న సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన రైతు శ్రీ.కొలకాని మైసయ్య గారు.@DirectorAgriTS@Collector_KNR
Seed mela to be organised by PJTSAU on 24-05-2024 in all Agricultural Research Stations in the state and the details of the seed available.@DirectorAgriTS@Collector_KNR@PjtsauIndia
రైతు విజయ గాథ: పొద్దుతిరుగుడు సాగుతో తక్కువ కాలంలో అధిక లాభాలు పొందిన రామడుగు మండలంలోని దేశరాజ్ పల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీ. వేముల కొమురయ్య గారు.
@DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ: ఆయిల్ పామ్ పంటలో వేరుశనగ పంటను అంతర పంటగా సాగు చేసి లాభాలు పొందిన హుజురాబాద్ మండలంలోని దమ్మక్క పేట గ్రామానికి చెందిన రైతు శ్రీ. కందుల సమ్మి రెడ్డి
గారు.@DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ:- అపరాల పంటైన కందిలో విత్తనొత్పత్తి చేపట్టి ఇతర రైతులకు నాణ్యమైన విత్తనం అందించి మంచి లాభాలు పొందుతున్న గంగాధర మండలం కాచిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీ.బచ్చు రమణా రెడ్డి గారు. @DirectorAgriTS@Collector_KNR
రైతు విజయ గాథ:- మల్లె పూల సాగు చేస్తూ అధిక లాభాలు పొండుతున్న కొత్త పల్లి మండలం మరియు గ్రామానికి చెందిన రైతు
శ్రీ. చంద్రపల్కల పోచయ్య గారు.@DirectorAgriTS@Collector_KNR
Conducted orientation training programme along with PKVK,Jammikunta to Paramita school and Navodaya school students involved in Atal Tinkering Labs(ATL) to facilitate innovations in agriculture under ATAL INNOVATION MISSION(AIM).@DirectorAgriTS@Collector_KNR@KvkJammikunta
రైతు విజయ గాథ:-పుచ్చకాయ మరియు ఖర్బుజ సాగుతో అధిక లాభాలు పొందుతున్న కరీంనగర్ రూరల్ మండలం వల్లంపహాడ్ గ్రామానికి చెందిన రైతు శ్రీ. వోడ్నాల రాజయ్య గారు.
@Collector_KNR
రైతు విజయ గాథ:- కూరగాయ పంటలు (టమాట & వంకాయ) సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నవీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన రైతు శ్రీ. కలిపాక తిరుమల్ కుమార్ గారు. @Collector_KNR
రైతు విజయ గాథ:-ఆపిల్ బేర్ సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్న కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీ. వైద తిరుపతి గారు.@Collector_KNR
రైతు విజయ గాథ:-పంట మార్పిడిలో భాగంగా తైవాన్ జామ సాగు చేస్తూ అధిక దిగుబడులతో పాటు లాభాలు పొందుతున్న రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన రైతు శ్రీ. పొరెడ్డి సంజీవరెడ్డి గారు.
@Collector_KNR
రైతు విజయ గాథ:-బతుకమ్మలో వాడే సీత జడ పూలను ఆయిల్ పామ్ లో అంతర పంటగా సాగు చేసి అధిక లాభాలు పొందిన చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన శ్రీ. భోనగిరి నందయ్య -తార దంపతులు.@Collector_KNR
రైతు విజయ గాథ:-గోంగూరలో విత్తన ఉత్పత్తి చేస్తూ అధిక లాభాలు పొందిన కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీ.అనుమల మధు గారు.@Collector_KNR