సనాతన ధర్మం ప్రకారం
కుల వ్యవస్థ ప్రకారం
మను ధర్మం ప్రకారం
గౌడ్స్ తాళ్ళు ఎక్కి, కల్లు అమ్ముతూ జీవనం కొనసాగించాలి
కానీ
క్షత్రియుడే రాజ్యం పరిపాలన చేయాలి అనే ధర్మాన్ని ఎదురించి
సామాన్యులు సైతం సింహాసనం అధిరోహించ వచ్చు అని నిరూపించిన
మహా యోధుడి జయంతి సందర్భంగా!
*ll BSP Telangana State President Ibram Shekhar Calls Upon Cadres to Intensify Grossroot Mobilisation ll*
*"The historic role of Behen Kumari Mayawati Ji and BSP's 36 MPs in the formation of Telangana must reach every household"*
Jangaon | July 30
Bahujan Samaj Party (BSP) Telangana State President Shri Ibram Shekhar called upon party leaders and cadres to strengthen the organisation from the grassroots and launch an intensive public outreach campaign highlighting the historic contribution of Behen Kumari Mayawati Ji and the 36 BSP Members of Parliament, whose unconditional support in Parliament played a decisive role in the formation of Telangana State.
Addressing the Zone-2 Key Workers' Meeting held under the chairmanship of Jangaon District President Shri Jalagam Praveen, Shri Ibram Shekhar stressed that organisational strengthening can only be achieved through direct interaction with the people and active participation by leaders at every level.
He instructed State, District, Assembly and other senior leaders to discontinue the practice of merely issuing directions over phone calls and instead personally visit their respective areas to work alongside local leaders and cadres. He stated that frequent face-to-face interaction strengthens coordination, builds mutual trust and develops a stronger emotional bond within the organisation.
The State President observed that effective leadership is demonstrated by guiding and mentoring grassroots workers in organisational building. He said that when senior leaders actively participate in field-level activities, confidence and respect naturally grow among the cadre.
Highlighting the importance of discipline and personal well-being, Shri Ibram Shekhar urged all party leaders to devote 45 minutes to one hour every day to walking and physical exercise. He advised leaders to balance their family responsibilities with dedicated time for party work, stating that the cadre follows the example set by its leadership.
He further emphasised the need to cultivate good habits, self-reliance and social awareness among Bahujan communities. Referring to the teachings of Manyawar Kanshi Ram Ji, he reiterated that political empowerment and self-respect for the Bahujan majority can only be achieved through independent political consciousness and organisation.
Calling for a massive public awareness campaign, Shri Ibram Shekhar directed the party cadre to ensure that the historic contribution of Behen Kumari Mayawati Ji's unconditional parliamentary support through 36 BSP MPs in the creation of Telangana reaches every section of society.
He also appealed to all party leaders and workers to dedicate themselves over the next two months to ensure the grand success of the Mass Public Meeting commemorating the Death Anniversary of Manyawar Kanshi Ram Ji on October 9, describing it as a crucial milestone in strengthening the Bahujan movement across Telangana.
The meeting was attended by Chief Zone-2 In-charge Shri Dagilla Dayanand Rao, Chief Zone-3 In-charge Shri Varikilla Mallesh, Parliament In-charges Shri Kadasi Ravinder, Shri Boddu Kiran, Shri Paisa Srikanth, Shri Chandra Shekhar, Shri Tandra Venkatesh, along with District Presidents, office bearers, senior leaders and party workers from the Zone-2 districts.
"BSP is the Only Alternative in Telangana State"
— Attar Singh Rao, BSP Central Sector Coordinator
▪️ Calls upon party cadres to make the public meeting on October 9, commemorating the death anniversary of Manyawar Kanshiram, a grand success
▪️ "Grassroots organisational building must be accelerated further"
— Suresh Arya, Central Sector Coordinator
Tuesday, July 14, Hyderabad:
BSP Central Sector Coordinator Attar Singh Rao expressed confidence that the Bahujan Samaj Party (BSP) is the only alternative to the Congress, BRS, and BJP in Telangana. He said that the party would pursue politics with the aim of bringing BSP to power in the upcoming elections.
An Executive Committee meeting was held on Tuesday at the party office in Hyderabad. Another BSP Central Sector Coordinator Suresh Arya and BSP State President Ibram Shekhar attended the meeting as chief guests.
Speaking on the occasion, they called upon party leaders and workers to take the party to every village, lead the Bahujan society towards political power, and focus on strengthening the party organisation.
Later, BSP State President Ibram Shekhar alleged that the ruling Congress government is continuing a style of governance that encourages the spread of ganja. He said that only the BSP can ensure justice for the Nerella victims. He made it clear that as soon as the BSP comes to power, those responsible for the Nerella incident will be punished severely.
He appealed to the Bahujan communities—SCs, STs, BCs, and Minorities—to hand over power to the BSP and defeat the upper-caste parties through the power of their vote. Ibram Shekhar stated that the party is formulating strategies to bring the BSP to power in the forthcoming elections.
He also called upon party cadres to make the public meeting on October 9 in Hyderabad, marking the death anniversary of Manyawar Kanshiram, an unprecedented success.
The meeting was attended by State Vice President & Chief Zone-4 In-charge Sriram Krishna, Chief Zone In-charges Dagilla Dayanand Rao, Bodapatla Eshwar, Nishani Ramchander, General Secretaries Gundela Dharmender, Ravinder Nayak, Bandi Prudhvi Raj, Secretaries Lingampalli Yadagiri, Anita Reddy, Anthati Naganna, Treasurer Pranay, Parliament In-charges, Presidents of all districts, party leaders, and other functionaries.
పదవులు ఒచ్చెదాక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని.. రాంగనె అగ్రకులపొల్ల సంకనాకెటొల్లతోటి కదా సమస్య!
మరి మలన్న ఏం జేసిండు.. పదవి ఒచ్చెదాక కాంగ్రెస్, బీజేపీ అని, పదవి ఒచ్చినంక బీసీ అంటండు.
గొప్ప విషయం కదా బై.. కాన్షీరాం గిట్లనే కదా రాజకీయం చేయమన్నడు. మల్లన అదే చేస్తున్నడు.
అధికారంలో ఉన్న పార్టీలో ఉండుకుంట అదే పార్టీని ఎక్కుతున్నడు. ఆ పార్టీల ఉన్న రెడ్లను ఏకిపారేస్తున్నడు.
అగ్రకులపోన్ని వాడుకుని, మళ్లీ వాన్నే తన్నేంత ధైర్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది బహుజన లీడర్లకు ఉన్నదో చెప్పుర్రి? అసొంటోన్ని ఒక్కన్ని సూపియ్యిర్రి.
ఓట్ల లెక్క చెప్తున్నడు, సీట్లు సోయి కల్పిస్తున్నడు. అధికారం రుచి చూడాలంటున్నడు.
మల్లన్న మంచి డైరెక్షన్ లో ఉన్నడు. బీసీల్లో మంచి చైతన్యం ఇస్తున్నడు. పథకాలు, సానుభూతి మాటలు, పదవులు ఒద్దు. అధికారం కావాలంటున్నడు.
"నాకు ఓసీల ఓట్లు అక్కర్లేదు, నా బీసీ ఓట్లు చాలు.. బీసీ ఓట్లతో నేను గెలువంగ ఇంకా మిగులుతై" అన్నడు.
ఇదైతే బీభత్సమైన మోటివేషన్. ఇంత గొప్ప మాట ఈమధ్య కాలంలో వినలేదు. తిరుగుబాటు ఎవరి మీద అని చెప్తూనే.. మన బలమెంతున్నదో సూటిగా, స్పష్టంగా చెప్తున్నడు.
బహుజనుల నుంచి మల్లన్న లాంటి లీడర్లు రావాలి. ఆధిపత్య కుల రాజ్యం కూల్చి, బహుజన రాజ్యం స్థాపించాలి.
కొడవలి పట్టిన చేతులతో కోడింగ్ చేయించాలని, వాళ్లను బిల్ గేట్స్, జుకర్ బర్గ్ లాంటి కుబేరులుగా చేయాలని, డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు కూడా సంపాదించాలని @KCRBRSPresident గారు పేదల కోసం మొయినాబాద్ లో ఏర్పాటు చేసిన దేశం లోనే మొదటి సోషల్ వెల్ఫేర్ కోడింగ్ అకాడమీని @revanth_anumula ప్రభుత్వం మూసివేసేందుకు శతవిధాలా కుట్రలు చేస్తున్నది.
ఈ రోజు ఉదయం తమ బిడ్డలకు కనీసం 930AM కు కూడా నాష్ట పెట్టలేదని ఒక తండ్రి సిద్దిపేట నుండి ఏడుస్తూ ఫోన్ చేసిండు. ఎన్నడూ లేనిది పోలీసులు కూడా ఈ స్కూల్కు పోయిండ్రు.
తెలంగాణ లో మెరికల్లాంటి 500 మంది పేద పిల్లలను కోడింగ్ కు సెలక్టు చేస్తే ఈ రోజు దానిని నీరు గార్చి సాధారణ స్కూల్ తో కలిపేసిండ్రు. ఎందుకింత కసి, ఈర్ష్య??
పేద వర్గాల భవిష్యత్ ఛిన్నాభిన్నం అయితున్నపుడు
@Bhatti_Mallu@DamodarRajanar1@seethakkaMLA మీరు మంత్రులుగా ఉంటే ఏంది, ఊడితే ఏంది?
రేవంత్ గారు, మీరన్న ‘యంగ్ ఇండియా గురుకులాలు’ ఇవేనా?
#AntiDalitCongress
@BRSparty@KTRBRS
ఓపెన్ కేటగిరీ లో దళిత గిరిజన బడుగు వర్గాల కు ప్రవేశం లేదంటూ,సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాజ్యాంగ వ్యతిరేక GO 29 ను రద్దు చేయాలని అణచివేయబడ్డ వర్గాలకు చెందిన నిరుద్యోగులు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్(SLP) ను వెంటనే విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కు ధన్యవాదాలు.🙏
తెలంగాణ నిరుద్యోగుల తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, మోహిత్ రావు తదితరులు వచ్చే సోమవారం నాడు వాదించనున్నారు.
ఇంత జరుగుతున్నా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం, న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న నిరుద్యోగులను అశోక్ నగర్ లో అరెస్ట్ చేయడం, కరెంటు కట్ చేయడం, యుద్ద వాతావరణం సృష్టించడం ఏ మాత్రం సరికాదు. పేద అభ్యర్థులను సోమరులు, పెయిడ్ ఆర్టిస్టులంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కాంగీయుల రౌడీ సంస్కృతి కి నిదర్శనం.
అందుకే అర్జంటుగా జీవో 29 ను రద్దుచేసి, కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులను రిలీజ్ చేసి గ్రూప్-1 ను రీషెడ్యూల్ చేయండి రేవంత్ గారు. ఎవరికీ నష్టం జరగదు. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడకండి. బేషజాలకు పోకండి.
ప్రభుత్వం అన్నాక తొందరలో తప్పులు జరగొచ్చు. కాని జరిగిన తప్పును సరిదిద్ది, బాధ్యుల మీద చర్యలు తీసుకొని, ముందుకు నడిస్తే అందరికీ మంచిది కదా. కేసీఆర్ గారు విడుదల చేసిన జీవో 55 ప్రకారం అయితే ఇంకా వేల మంది ప్రతిభ ఉన్న పేద అభ్యర్థులకు అవకాశం వచ్చేది.
ఇంకా 48 గంటల టైం ఉంది.
కొంచెం కూల్ గా ఆలోచించండి సీయం గారు.
తన హాయంలో గ్రూప్-1 ఎలాంటి కేసులు లేకుండా సాఫీగా జరగాలని ఇప్పటి టీజీపియస్సీ బోర్డు ఛైర్మన్ గారు అనుకోవడం మంచిదే కాని, పేదల నోళ్లు కొట్టి పండగ చేసుకోవడం లాగా ఈ వ్యవహారం అయితే చరిత్ర మిమ్ముల క్షమించదు.
@RahulGandhi ji, Please give a copy of your constitution to your CM @revanth_anumula and teach him the fundamental rights enshrined in the articles 14,15,16(4), 19, and 21.
Your #MohabbatKaDukaan is selling hatred, vengeance, and oppression, not love and empathy, sir.
This is the shirt of an unemployed youth is torn by congress - police in Ashok Nagar today. We won’t forget this.👊
#TGPSCGroup1
Telangana State Public Service Commission, Group 1 aspirants who were protesting at Ashok Nagar in Secunderabad were lathi-charged and detained by the police. India Today's @Journo_Abdul speaks to some protesting aspirants about their issues.
#ReporterDiary#Telangana
In Telangana, SC, ST, and OBC aspirants preparing for the Group-1 examination are protesting against GO-29, which they argue violates the principles of social justice. The order undermines fair representation for marginalized communities.
In a video, the protesters can be heard raising slogans demanding "implementation of social reservations." Isn't this the very essence of social justice that Shri Rahul Gandhi Ji has advocated for?
We urge Shri @RahulGandhi ji to respond to this issue and ensure justice is delivered to the aspirants from marginalized communities.
@revanth_anumula@Bmaheshgoud6666
#BanGO29
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయింది 31,382 అయితే మెయిన్స్ పరీక్షకు 34,383 ఎలా హాజరవుతారు..?
ఎన్నో కేసులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా మెయిన్స్ ఎలా నిర్వహిస్తారు..?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గ్రూప్-1 అభ్యర్థులు..
Police lathi charged the group 1 aspirants at Ashok Nagar, Hyderabad as they where about to protest and block the road.
Pictures Courtesy : Deepak Deshpande (Deccan Chronicle)
రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చి జీవో 55ను అమలు చేస్తామని అన్నాడు.. ఆ మాట ఎటు పోయింది?
ప్రిలిమ్స్ లో తప్పుడు జవాబులు ఇచ్చి వికీపీడియా ప్రామాణికం అని అన్నారు.. అంటే మేము వికీపీడియాలు చదవాలా?
3 రోజుల్లో పరీక్షలు పెట్టుకొని మేము రోడ్డు ఎక్కడానికి మాకేం సరదా కాదు.. మాకు న్యాయం జరిగాక పరీక్షలు పెట్టండి - గ్రూప్ అభ్యర్థి
हेलमंद से काबुल की दूरी 700 किलोमीटर है. काबुल से दिल्ली की दूरी 990 किलोमीटर है. दिल्ली से नालंदा की दूरी 1170 किलोमीटर है.
अफ़ग़ानिस्तान के हेलमंद में तुर्क ख़ानाबदोश परिवार में जन्मा मुहम्मद बिन बख्तियार खिलजी, 2860 किलोमीटर की दूरी तय कर भारत में अपना भविष्य सवारने आता है.
◆◆
कुतुबुद्दीन ऐबक की सेना में मामूली कमांडर बना. अवध के सुल्तान मलिक माशमुद्दीन के आशीर्वाद से मिर्ज़ापुर का जागीरदार बन बैठा.
बख्तियार खिलजी को नालंदा विश्वविद्यालय को तहस नहस करने का दोषी ठहराया जाता है. लेकिन इतिहासकार यह बताने में असफल हैं उसने सिर्फ बौद्ध धर्म से जुड़े हुए शिक्षा संस्थानों, जैसे नालंदा विश्वविद्यालय, बौद्ध विहारों को क्यों तोड़ा और जलाया. सनातन मंदिरों मठों को क्यों नही तोड़ा ?
◆◆
बिना स्थानीय राजाओं के मदद से आज तक कोई विदेशी हमलावर अपना साम्राज्य या सत्ता स्थापित नही कर पाया. यह असंभव सा लगता है 2860 किलोमीटर दूर से आकर एक तुर्क लुटेरा सोने आभूषण के भरे पड़े मंदिरों को छोड़कर, दुनिया की सबसे बड़ी शिक्षा संस्थान, जहां न धन दौलत थी, ना सोना चांदी.
केवल 80 लाख किताबें थी. ऐसे स्थान को तोड़कर तोड़कर आग के हवाले कर देता है ?
सवर्ण इतिहासकारों अनुसार नालंदा विश्वविद्यालय में आयुर्वेद विभाग प्रमुख आचार्य राहुल श्रीपद ने बीमार बख्तियार खजली का इलाज किया. एहसान चुकाने बजाय उसने नालंदा विश्वविद्यालय को ही जला दिया ?
बौद्ध शिक्षा संस्थान में आयुर्वेदाचार्य कहां से आ गया ?
◆◆
■ नालंदा विश्वविद्यालय की स्थापना के इतिहास में झोल ?
सवर्ण इतिहासकार बताते हैं कि नालंदा विश्वविद्यालय की स्थापना कुमारगुप्त (415 AD - 455 AD) ने की थी.
दूसरी तरफ इतिहास यह भी है कि नालंदा विश्वविद्यालय के शोधार्थी बौद्धाचार्य नागार्जुन का जन्म 150 AD, मृत्यु 250 AD में हुआ था.
यानि नागार्जुन जब नालंदा विश्वविद्यालय में पढ़ते और पढ़ाते थे. तब तो कुमारगुप्त के दादा का जन्म भी नहीं हुआ था. फिर कुमारगुप्त ने नालन्दा विश्वविद्यालय को स्थापित कैसे कर दिया ?
◆◆
■ नालंदा विश्वविद्यालय की खोज कब और किसने की ?
अलेक्जेंडर कनिंघम और फ्रांसिस बुकनन ने ह्वेनसांग और इत्सिंग की किताबों के विवरण के आधार पर नालंदा की खोज की थी.
आर्कियोलॉजिकल सर्वे ऑफ ब्रिटिश इंडिया ने 1915-1937 के बीच खुदाई कर नालंदा विश्वविद्यालय के कुछ परिसर को ढूंढ निकाला.
अभी तक नालंदा विश्वविद्यालय के वास्तविक क्षेत्रफल से महज 10 प्रतिशत की खुदाई हुई है. आसपास तो घनी आबादी की बसाहट है.
■■■■■