కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్
కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారి పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు నిరసనగా జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా - ఎమ్మెల్సీ @RaoKavitha
శక్తి, భక్తి, శాంతి, సమృద్ధిని ప్రసాదించే పవిత్ర హనుమాన్ జయంతి సందర్భంగా మీకు మరియు మీ కుటుంబానికి శుభం కలగాలని కోరుకుంటూ... హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
రైతన్నల ఆరుగాలం కష్టం
అకాల వర్షాలతో దెబ్బతిన్నది
పండిన పంటను కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక అన్నదాతలకు కన్నీటి వ్యథ మిగిలింది
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న అకాల వర్షాలకు తడిసిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి
ఇప్పటికీ కులం పేరుతో వివక్ష చూపించే దౌర్భాగ్యకరణమైన పరిస్తితి దేశంలో ఉండటం బాధాకరం
రాజస్థాన్ ప్రతిపక్ష నేత గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారు
బాన్సువాడ ప్రాంతంలో ఒక చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉంది
గుడిలో సహపంక్తి భోజనాలు చేస్తే పాలతో శుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయి చేతల్లో చూపించాలి - ఎమ్మెల్సీ @RaoKavitha
राम लक्ष्मण जानकी
जय बोलो हनुमान की 🙏🏻
Blessed to visit the sacred Kondagattu Anjaneya Swamy Temple in Jagtial today. Prayed for the peace, prosperity, and well-being of all.
Real empowerment demands action, not slogans.
On #NationalGirlChild Day, let’s commit to empowering every girl with education, safety, and equal opportunities.
తెలంగాణ మకుటం... సిరుల సింగారం... నల్ల బంగారం... మన సింగరేణి ...
భూగర్భం నుంచి నల్ల బంగారాన్ని వెలికి తీసి దేశానికి వెలుగునిస్తూ, పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా ఉంటూ తెలంగాణకు తలమానికమైన సింగరేణికి 136వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
దేశానికి వెన్నెముక రైతన్న.
మానవాళికి నిత్యావసరమైన ఆహారాన్ని పండించేందుకు , పంట పొలాల్లో ఎండనక, వాననక రైతన్నలు పడే కష్టం వెలకట్టలేనిది.
రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు, రైతు భీమా వంటి అనేక విప్లవాత్మక పథకాలు అమలు చేసి, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారి పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది.
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు 'జాతీయ రైతు దినోత్సవం' శుభాకాంక్షలు
జై కిసాన్ జై తెలంగాణ!!
A dark era of undemocratic rule looms over Telangana. While Lagcherla farmers are arrested for protecting their lands, the CM bends every rule to favor corporates.
This blatant injustice will not stand. The farmers' voice will echo in the Legislative Council until justice prevails!
మూసి నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది
కానీ 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం ఉంది మాకు
ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా ?
డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పింది
ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించిందో ప్రజలకు చెప్పాలి - ఎమ్మెల్సీ కవిత
@RaoKavitha
విగ్రహాలు మారిస్తే చరిత్ర మారదు
చరిత్ర నిర్మాణంలో పాల్గొననివారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపేయాలనుకోవడం. అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే.
https://t.co/arFi1RkMWp
Joined by BRS family at Telangana Bhawan, and millions of people across the state, we commemorated the historic #DeekshaDivas today at Telangana Bhawan. This day honors the relentless efforts of KCR Garu in achieving statehood and upholding the voice and spirit of Telangana.
It marks a journey that has made our state globally acknowledged for its remarkable progress and development.
Jai Telangana! Jai KCR! ✊🏻
#DeekshaDivas
#WATCH | Hyderabad, Telangana: BRS leader & MLC K Kavitha says, "In the history of our country, after the freedom struggle, crores of people have agitated peacefully. 15 years ago on this day, there was a movement for Telangana state. K. Chandrasekhar Rao went on a fast unto death, which paved the way for the foundation of Telangana state...This inspired many other movements and we have gathered here to remember the contribution of our leader K. Chandrasekhar Rao..."
నవంబర్ 29, 2009..
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు
కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్దమైన రోజు
తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర..
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అనే సంకల్పంతో దీక్ష ప్రారంభించిన రోజు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చారిత్రాత్మక రోజైన నవంబర్ 29 న..
తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత కేసీఆర్ గారి పోరాట స్పూర్తిని స్మరించుకుంటూ... యావత్ ప్రజానీకాన్ని జాగృతం చేస్తూ..
నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 'దీక్షా దివస్' లో పెద్ద ఎత్తున పాల్గొందాం..
జై తెలంగాణ...! జై జై కేసీఆర్..!!
#DeekshaDivas