చదువులో టాపర్.. అవార్డుల విజేత.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ!
దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ విద్యా ప్రస్థానం ఆసక్తికరంగా మారింది. స్కూల్, ఇంటర్లో టాపర్‌గా నిలిచి, ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్, హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించి 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి 19న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల సంఘం పనితీరుపై విపక్షాల విమర్శలతో ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
#GyaneshKumar #ElectionCommission
👉 follow @tupaki_official
ప్రభాస్ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్ లేనట్టే.. కానీ సర్ప్రైజ్ పక్కా! 🔥
డార్లింగ్ ఫ్యాన్స్‌కు మేకర్స్ నుంచి మిక్స్డ్ అప్డేట్! అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ టీజర్ విడుదల కావడం లేదని నిర్మాత నవీన్ స్పష్టం చేశారు. అయితే సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన కంటెంట్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ మాత్రం తమ కోరిక నెరవేర్చాలని కోరుతున్నారు.
#Prabhas #Fauzi
👉 follow @tupaki_official
President of India Droupadi Murmu
UP CM Yogi Adityanath
TN CM Joseph Vijay
TG CM Revanth Reddy
OD CM Mohan Charan Majhi
MH CM Devendra Fadnavis, and
Assam CM Himanta Biswa Sarma are coming to Andhra Pradesh for INDIA'S biggest festival in Vijayawada
ఏపీ మేయర్ రిజర్వేషన్లపై నోటిఫికేషన్ విడుదల :
బీసీలు – 5
ఎస్సీలు – 2
ఎస్టీలు – 1
జనరల్ మహిళ – 5
అన్రిజర్వ్డ్ – 4
మంగళగిరి–తాడేపల్లి – ఎస్టీ
కర్నూలు – ఎస్సీ మహిళ
రాజమహేంద్రవరం – ఎస్సీ జనరల్
కాకినాడ, మచిలీపట్నం – బీసీ మహిళ
ఏలూరు, అనంతపురం, చిత్తూరు – బీసీ జనరల్
విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, జీవీఎంసీ – జనరల్ మహిళ
తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు – అన్రిజర్వ్డ్
#AndhraPradesh #MayorReservations
Still the best deal in this sale. I thought very few units will be there on thus price. But after 4 days, its still there.
If you want overall best phone, definitely go fir this !!
Samsung’s S25 Ultra - https://t.co/abv3DOgX1J
A month to remember for our #TeamIndia openers 👏
Congratulations to Shubman Gill and Shafali Verma on being named the ICC Men's and Women's Player of the Month for September, respectively 🤝
@ShubmanGill | @TheShafaliVerma
OnePlus 16 Launched in China & It is looking like an absolute BEAST!
- Snapdragon 8 Elite Extreme Gen 6
- 185Hz 1.5K LTPO Display
- 200MP Main + 50MP 3x Periscope
- 9000mAh Battery + 100W Wired + 50W Wireless
- ColorOS 17 based on Android 17
Starting at around ₹85,860 in China!
Do you guys want this Phone in India?