#PawanKalyan గారు..
పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ కుటుంబం ఆత్మహత్యలకు కారకుడైన సాధిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. బాలుడుని కాపాడాలని కోరుతున్నాను. సమాజంలో ఇలాంటి వేధింపులు చాలా ఉన్నాయి, భయపడి ఎవరూ చెప్పడంలేదు. Police శాఖ ప్రత్యేక drive చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
आज देश अखंड भारत के प्रणेता, प्रखर राष्ट्रवादी एवं महान शिक्षाविद् डॉ. श्यामा प्रसाद मुखर्जी जी की 125वीं जन्म-जयंती मना रहा है। सशक्त और आत्मनिर्भर भारत का उनका विजन राष्ट्र निर्माण के हमारे संकल्प को नई ऊर्जा दे रहा है। इस अवसर पर उनके अमूल्य योगदान को समर्पित मेरा यह आलेख…
https://t.co/sbujuGllC0
India continues to scale new heights of progress but at the same time there are several challenges we have to overcome.
Here is my appeal to my fellow Indians.
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతోంది.
శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి.
అలాంటి సందర్భంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధికి విఘాతం కలిగించేలా నిన్న కడప నగరంలోని అల్మాస్పేట సెంటర్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన తోరణాలు, జెండాలను తొలగిస్తూ దాడులకు దిగిన అరాచక శక్తులను అడ్డుకున్న బిజెపి, ఎస్సీ మోర్చా నాయకులపై జరిగిన భౌతిక దాడులు అత్యంత గర్హనీయం.
దాడులకు దిగిన వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న సమయంలో, స్థానికులపై లాఠీచార్జ్ చేయవద్దని సర్దిచెబుతున్న జిల్లా బిజెపి అధ్యక్షుడిపై చేయి చేసుకున్న పోలీసు అధికారిపై వెంటనే పోలీసు శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రశాంతంగా కార్యక్రమం నిర్వహిస్తున్న వారిపై కాకుండా దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరుతున్నాను.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విద్రోహ శక్తులు ప్రణాళికాబద్ధంగా చేసిన ఈ దాడిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారిని కోరుతున్నాను.
@APPOLICE100
అమరావతిని రాష్ట్ర రాజధానిగా 2015లో ప్రకటించిన వెంటనే, ప్రాథమిక పనుల కోసం డీపీఆర్ తో నిమిత్తం లేకుండానే రూ. 2500 కోట్లు మంజూరు చేసి, రాజధాని నిర్మాణంలో తొలి అడుగు నుంచే @narendramodi గారి ప్రభుత్వం తన పూర్తి మద్దతును చాటింది .
#Modi4PeoplesCapital
ప్రజా రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రధాని @narendramodi గారు అనునిత్యం అండగా నిలుస్తున్నారు.
#Modi4PeoplesCapital
PM Modi writes to the people of Andhra Pradesh on the auspicious occasion of Ugadi, celebrating the arrival of spring and the spirit of new beginnings.
యుద్ధ ప్రభావం మన పౌరులపై కనిష్టంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం.
▶️కాంగ్రెస్ నుండి బాధ్యతాయుతమైన రాజకీయాలను ఆశించినప్పటికీ, మరోసారి వారు దేశాన్ని నిరాశపరిచారు.
▶️ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించడం ద్వారా దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
▶️భారత దేశ హితాన్ని ముందుంచాల్సిన సమయంలో, పుకార్లు వ్యాప్తి చేయడం మరియు ‘రీల్స్’ తయారు చేయడంపైనే వారి దృష్టి ఉన్నట్లు అనిపిస్తోంది.
▶️తప్పుదారి పట్టించే సమాచారానికి వ్యతిరేకంగా మనం అందరం ఐక్యంగా నిలుద్దాం — పీఎం శ్రీ నరేంద్ర మోదీ.
#Brigade4Poribortan
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోదీ గారు రూ.రూ.18,600 కోట్లకు పైగా పీఎం కిసాన్ నిధులను నేరుగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. #PMKisanSammanNidhi
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభంలో ఎన్నికల తర్వాత ఈ డబ్బులను వెనక్కి తీసుకుంటారని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేసింది.
▶️ నేడు ఈ పథకం దేశంలోని చిన్న రైతులకు ఒక బలమైన సామాజిక భద్రత కల్పించింది.
▶️బిజెపి మరియు ఎన్డీయే ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యం..
▶️2014కు ముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు కనీస మద్దతు ధర రూపంలో కేవలం ₹6.5 లక్షల కోట్లు మాత్రమే అందాయి.
▶️గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం MSP ద్వారా రైతులకు ₹20 లక్షల కోట్ల కంటే ఎక్కువ నగదును అందజేసింది.
#PMKisanSammanNidhi
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు బుల్లి అబ్బాయి గారు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవింద్ గారు పాల్గొని వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆక్వా మరియు మత్స్య శాఖ అభివృద్ధికి సంబంధించి బాపట్ల జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ ప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు.