ఎంతైనా రాజకీయ నాయకుల రాఖీ పండగలు భలే చిత్రంగా ఉంటాయి....😄😄
సీటు కోసం కూతురు చేత టార్గెట్ చేయించి తిట్టిస్తూ..! మంత్రి పదవి కాపాడుకోవడం కోసం బంగారు రాఖీ కట్టి కాకా పడుతూ..!
గిదేంది అక్క గింత డ్రామా షురూ చేషినవ్..!!
ఒకప్పటి జగనన్న సోదరీ.., ఒకప్పటి కేటీఆర్ సోదరీ.., ఇప్పటి రేవంత్ అన్న సోదరీ!!
#RakhiVibes #INCTelangana #RevanthReddy #TelanganaPolitics #Gundusoodhi #GundusoodhiPINN
రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేల వలన మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. కానీ ఇదే కూటమిలో కొందరు బెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు..! వారిలో విజయవాడ వెస్ట్ @yschowdary గారు నెంబర్ వన్!
సొంత నిధులు, CSR నిధులు, వార్డుకో వాలంటీరు, సొంత వైద్య వాహనాలతో తన నియోజకవర్గంలో ఎటువంటి మంచి పనులు చేస్తున్నారు, ఎందుకు బెస్ట్ అని తెలిపే కథనం!
గుండుసూది మాసపత్రికలో గతంలో ప్రచురించాం..
గుండుసూది మంత్లీ పొలిటికల్ మ్యాగజైన్ లో ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్ కథనాలు, అభివృద్ధి, అవినీతి, పాజిటివ్, నెగిటివ్ అన్నీ స్టోరీలు ఉంటాయి.. అవసరమైన వారు 9391335993 నెంబర్ కి WhatsApp చేయండి!!
@BJP4Andhra@JanaSenaParty
#GundusoodhiPINN #bestMLA #Gundusoodhi #SujanaChowdary
ఉండవల్లి Vs మార్గదర్శి కేసులో అసలైన నిజాలేమిటి..!? చట్టంలో లొసుగులను రామోజీ ఎలా వాడుకున్నారు..!? 2600 కోట్లు ఎలా సేకరించి, ఎలా తిరిగి చెల్లించారు..!? ఈ కేసులో మొత్తం వివరాలు ఈ వీడియోలో!!
మొత్తం చూస్తే మీకు నాణేనికి రెండువైపులా అర్ధం అవుతుంది.. మార్గదర్శి తప్పు, ఉల్లాంఘన కూడా క్లియర్ గా చెప్పాను!!
Supreme on Margadasi Case: ఆయన మరణించినా రాజే.. తండ్రీకొడుకుల అవమాన కథ! | Gundusoodhi - PINN
https://t.co/UGeCiyce0r
ఇరుముడి నా రివ్యూ..!
కథ సాధారణం కొత్తదనం ఏమి అనిపించలేదు!చివరిలో ఉన్న ట్విస్టు బాగుంది, మిగిలిన కథ, స్క్రీన్ ప్లే అంతా ఊహించినట్టే సాగింది..!
అక్కడక్కడా కొన్ని సీన్లు బాగున్నాయి.. కొన్ని సీన్లు పూనకాలు తెప్పించాయి.. భక్తి, సెంటిమెంట్, యాక్షన్, ఎమోషన్స్ బాగా పండాయి 👍
మొత్తం సినిమాలో ఎక్కడా బోరింగ్, సాగదీత, విసుగు లేదు, సబ్జెక్టు డైవర్ట్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డారు!
నా ఉద్దేశం ప్రకారం అయితే చూడవచ్చు.. ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్, మైత్రి వాళ్ల బిజినెస్ ట్రిక్స్, ఫ్యామిలీ అడియన్స్ వలన బ్రేక్ ఈవెన్ అవ్వవచ్చు 👍
కాబట్టి కమర్షియల్ గా హిట్టు సినిమాగా నిలుస్తుంది.. ఓ ఆడపిల్ల తండ్రిగా రవితేజ @RaviTeja_offl నటన పీక్స్ ✍️✍️👍👍😊👌
#IrumudiReview #Irumudi @MythriOfficial
సర్ మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి..
మీ ప్రెస్ మీట్లు లక్షలాది మంది ఫాలో అవుతారు..
DSC కి APPSC కి తేడా లేదా..!? ఇదేం తీరు!? ప్రెస్ మీట్ కి ముందు కనీసం ప్రిపేర్ అవ్వొచ్చుగా సర్!??
మీకు శత్రువులు ఎక్కువ, కాసుకుకూర్చుంటారు.. వాళ్లు కూర్చోకపోయినా మీరే కావాల్సిన స్టఫ్ ఇచ్చేస్తారు!!
@YSRCParty@Ysjagan
@being_dsb బాబూ ఒకప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండేవారు.. ఇప్పుడు ప్రత్యర్థులు కంటే శత్రువులే ఎక్కువ.. అందుకే ఈ కక్ష సాధింపులు, వ్యక్తిత్వ హననాలు..!! శత్రువులు ఎక్కువ అనే మాటకు నేను కట్టుబడి ఉన్నాను!!
కానీ ఒక్కటి మాత్రం నిజం!!
రాష్ట్రంలో కాస్త రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్లయినా..
ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మాత్రం ఆ నాయకుడి ప్రెస్ మీట్.. వాళ్ల సొంత ఛానెల్ లో వాళ్ల వెరైటీ ప్రాసలతో ఈశ్వర్ చేసే భజన!! ఈ రెండూ వింటే చాలు!! 😊
#Gundusoodhi#GundusoodhiPINN
మెగా DSc అక్రమాలంటూ వైసీపీ చేస్తున్న గోలతో వారికి ఎంత నష్టమో తెలుసుకోలేని దశలో ఆ పార్టీ ఉందా..!?
స్పోర్ట్స్ కోటాలో కొన్ని నియామకాలు అనర్హులకు దక్కాయాన్న వాదన కొంత వరకు నిజమే (క్రీడా సంఘాల కక్కుర్తితో కొందరు అనర్హులకు ధ్రువీకరణ ఇచ్చారట - ఆరోపణలే, ఆధారాలు లేవు)
అంటే.. మొత్తం 15,940 మందిలో సుమారుగా 90% పైగా నియామకాలు కరెక్ట్.., వాళ్లు అందరూ కడుపు మాడ్చుకుని, కన్నీటిని మింగి, అష్ట కష్టాలకోర్చి.., సుధీర్ఘ ఎదురుచూపుల తర్వాత కసి, పట్టుదలతో ఉద్యోగాలు పొందారు!!
వారిని వైసీపీ అవమానిస్తున్న తీరు.. ఈ పార్టీ అవివేకంతో వాళ్లను రెచ్చగొట్టి రోడ్డెక్కించి కూటమికి పూర్తి అనుకూలంగా మారుస్తున్నారు!!
ఎక్కడ, ఏ విభాగంలో తప్పులు జరిగాయో గుర్తించి.. వాటిపై పోరాటం చేస్తూ.. “మీ అందరిపై మా పోరాటం కాదు, కొందరు అనర్హులపై మాత్రమే అని” ఒక మాట చెప్పి.. సున్నితమైన అంశాన్ని సున్నితంగా డీల్ చేయకుండా.. 15,941 కుటుంబాల్లో వైసీపీ విలన్ గా మారుతుంది!! ఉద్యోగాలు రాని వాళ్లలో కూడా ఈ కసి, కోపం లేదు.., కృత్రిమంగా ఎక్కిస్తున్నారు!!
#MegaDsc
#andhrapradedhMegaDSC
#Gundusoodhi
ఇవి ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు.. రాజకీయ కోణంలో చూడకూడదు..!
మహిళల ఆత్మభిమానం..
మహిళా భద్రత..
NRI లకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం..
ఈ కోణాల్లో చూడాలి.. అవినీతి ఆరోపణలు రావడం సహజమే.. కానీ ఇటువంటి నీచాలను చూసీ చూడనట్టు వదిలేయకూడదు.. మంత్రులు తప్పు చేసినా ఊక్షించమనే సంకేతం ఇవ్వాలి!!
@JaiTDP@Janasena
రెండేళ్లలో ఎన్ని అప్పులు చేశారో.. ఎన్ని దారుల్లో చేశారో.. ఎక్కడెక్కడ చేశారో.. ఎంతెంత వడ్డీకి చేశారో చెప్పకుండా..!!
ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయ్యాక కూడా గత ప్రభుత్వ బొక్కలను చెప్పడానికి శ్వేతపత్రం ఎందుకో..!??
సాక్షాత్తు సీఎం గారు స్వయానా విడుదల చేసిన శ్వేతపత్రం కూడా ఆత్మస్తుతి పరనింద పారాయణంలా మారింది!!
ఎంతైనా ఆయన కూడా ఒక పార్టీకి అధినేత, ఒక రాజకీయ నాయకుడే కదా.....!!
బానిసత్వం పోటీలో మార్కుల కోసం పరితపిస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి పెద్దలకు నమస్సులు🙏
అంతటి పెద్ద పెద్ద వేదికలపై కట్టు బానిసల్లా వేషం కట్టుకోకుండా.. కనీసం మరో ప్రాజెక్టు కోసమో.., స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి ఆధునీకీకరణ కోసమో.. ఉద్దానంలో కేంద్రం అండతో భారీ ఆసుపత్రి కోసమో.. అనకాపల్లి చెరుకు రైతుల కోసమో.. ఒక నివేదన చేయాల్సింది!
ప్రపంచంలో ఉన్నది ఇద్దరే..!
ఒకరు ముసుగు వేసుకుని బతికేవారు..
మరొకరు ముసుగు లేకుండా ఓపెన్ గా బతికేవారు!
ముసుగులో ఉన్న వారినే అందరూ మంచోళ్లు అంటారు.. ముసుగు లేకుండా మచ్చలతో ఉన్న వారిని చెడ్డోళ్లు అంటారు, మచ్చలు ఎంచుతారు!!
ప్రతి మనిషిలో మంచి - చెడు రెండూ ఉంటాయి.. సందర్భం, సమయం, మూడ్ ని బట్టి వస్తుంటాయి.. చెడుని కప్పుకోవడానికి వేసుకునే ఆయుధమే ముసుగు! అందుకే ముసుగు ఉన్న వారికి డిమాండ్ ఎక్కువ, మంచి పేరు ఎక్కువ! ముసుగు లేని వాళ్లతో స్పెండ్ చేయడం కష్టం, చేస్తే వదులుకోలేం!!👍
#NenuNaaLife #SrinivasManem #GundusoodhiPINN #SrinivasLifebook
@prakashraaj గారు.. మీరు మా ఛానెల్ ని ఉద్దేశించి చేసిన వీడియో ట్వీట్ కి నా స్పందన ఈ వీడియోలో ఉంది!! మీ జస్ట్ ఆస్కింగ్ ఆగిపోయింది, మీరు మౌనంగా ఉన్నారు, భయంతో వెనకడుగు వేశారు అని నిన్న నేను చేసిన వీడియోకి మీరు ఈరోజు రెస్పాండ్ అయ్యారు.. దానికి నా సమాధానం ఇదే!!
https://t.co/HfnwQchXFu
కచ్చితంగా చూడాల్సిన వీడియో..
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటున్న వారు ఒక్కసారి ఈ వీడియో చూస్తారని మనవి...!!
@prakashraaj@ysjagan@JanaSenaParty@PawanKalyan
Prasna Raavan Case: ఏది ప్రశ్న - ఏది నక్సలిజం! ఏది విమర్శ - ఏది విద్వేషం! రావణ్ సందేశం | Gundusoodhi
https://t.co/bhvPNJ3tZ7
ఏది ప్రశ్న..?
ఏది నిలదీత..!?
ఏది సెటైర్..!?
ఏది రెచ్చగొట్టడం..!?
ఏది విద్వేషం..!?
ఏది ఉసి గొల్పడం..!?
ఏది దేశద్రోహం..!??
ఈ బేధాలన్నీ వివరిస్తూ ఓ వీడియో చేస్తా ఈరోజు!!
#PrasnaRaavan#Janasena#JanasenaParty#APPOLITICS