పాఠశాలల స్థలాలు కబ్జాకు పాల్పడే వారిపై గూండా యాక్ట్ కింద కేసులు
• కడప జిల్లాలో పాఠశాలల్లో ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
• ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ స్కూల్స్ కి ధీటుగా ఎదగాలి
• విద్యార్ధులు, పాఠశాలల్లో సమస్యల పరిష్కారం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది
• ఆడబిడ్డల భద్రత బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది
• మాదకద్రవ్యాల వ్యాప్తి, సామాజిక మాధ్యమాల పట్ల తల్లిదండ్రుల్లో అప్రమత్తత అవసరం
• కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులైనా ఈ ప్రాంత తాగు నీటి సమస్యలు తీరలేదు
• కడప తాగు నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తాం
• కడప మున్సిపల్ హైస్కూల్ వంటశాల నవీకరణకు సొంత ట్రస్ట్ నుంచి నిధులు
• కడప మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#MegaPTM #MegaParentTeacherMeeting
డిప్యూటీ సీఎం గారి ఖాతాలో మరో విజయం
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) శిక్షణలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది
వైసీపీ హయాంలో 24వ స్థానంలో ఉండగా, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో
కేవలం 5 నెలల వ్యవధిలో ఆంధ్ర 4వ స్థానానికి చేరింది
@APDeputyCMO